
1) పురాణాల ప్రకారం 'పర్వత రాజు' కుమార్తె ఎవరు ?
A. సీత
B. ద్రౌపది
C. పార్వతి
D. లక్ష్మీదేవి
ANS:C. పార్వతి
2) 'M.S Dhoni' ఏ రాష్ట్రానికి చెందినవారు?
A. మహారాష్ట్ర
B. పంజాబ్
C. జార్ఖండ్
D. ఒడిస్సా
ANS:C. జార్ఖండ్
3) ఆరోగ్యానికి సంబంధించి 120/80 దేన్ని సూచిస్తుంది ?
A. హార్ట్ బీట్
B. బ్లడ్ ప్రెజర్ (BP)
C. శరీర బరువు
D. ఊపిరి వేగం
ANS:B. బ్లడ్ ప్రెజర్ (BP)
4) పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు?
A. అగ్ని
B. వాయువు
C. సూర్యుడు
D. చంద్రుడు
ANS:C. సూర్యుడు
5) ఒక అడుగు' అంటే ఎన్ని అంగుళాలు?
A. 12
B. 14
C. 16
D. 18
ANS:A. 12
6) 'స్టీఫెన్ హాకింగ్' ఏ దేశానికి చెందిన సైంటిస్ట్?
A. అమెరికా
B. ఇంగ్లాండ్
C. జర్మనీ
D. ఫ్రాన్స్
ANS:B. ఇంగ్లాండ్
7) 1440 నిమిషాలు' అంటే ఎన్ని గంటలు ?
A. 18
B. 20
C. 22
D. 24
ANS:D. 24
8) తాళపత్ర గ్రంథాల'ను ఏ ఆకులతో తయారు చేస్తారు ?
A. కొబ్బరి ఆకులతో
B. మామిడి ఆకులతో
C. తాటి ఆకులతో
D. టేకు ఆకులతో
ANS:C. తాటి ఆకులతో
9) ఈ క్రిందివాటిలో 'నవరసాల' లో లేనిది ఏది ?
A. భయానకం
B. వితండం
C. బీభత్సం
D. అద్భుతం
ANS:B. వితండం
10) 'స్కంధుడు' అంటే ఏ దేవుడు ?
A. సుబ్రమణ్య స్వామి
B. శివుడు
C. బ్రహ్మదేవుడు
D. వినాయకుడు
ANS:A. సుబ్రమణ్య స్వామి
11) ఋషులలో 'ముక్కోపి' అని ఎవరిని అంటారు ?
A. వశిష్ట మహర్షి
B. గౌతమ మహర్షి
C. విశ్వామిత్ర మహర్షి
D. దుర్వాస మహర్షి
ANS:D. దుర్వాస మహర్షి
12) 'Land of Marble' అని ఏ దేశాన్ని అంటారు ?
A. బ్రెజిల్
B. ఇండియా
C. టర్కీ
D. ఇటలీ
ANS:D. ఇటలీ
13) 'జలధి' అంటే ఏంటి ?
A. చెరువు
B. బావి
C. కాలువ
D. సముద్రం
ANS:D. సముద్రం
14) పురాణాల ప్రకారం 'కర్ణుడి' గురువు ఎవరు ?
A. భీష్ముడు
B. ద్రోణాచార్యుడు
C. పరశురాముడు
D. శివుడు
ANS:B. ద్రోణాచార్యుడు
15) పురాణాల ప్రకారం 'మార్కండేయుడు' ఎవరి భక్తుడు ?
A. విష్ణువు
B. శివుడు
C. బ్రహ్మ
D. శ్రీకృష్ణుడు
ANS:B. శివుడు
16) గౌతమ బుద్ధుడి అసలు పేరు ఏమిటి ?
A. గౌతమనంద
B. సిద్దార్థ గౌతముడు
C. గాంగేయుడు
D. సాందీపుడు
ANS:B. సిద్దార్థ గౌతముడ
17) ఈ క్రింది వాటిలో 'చంబల్' ఏ నదికి ఉపనది ?
A. యమున
B. నర్మద
C. సింధూ
D. గంగా
ANS:A. యమున
18) 'మహాత్మాగాంధీ' తన ఆత్మకథను ఏ భాషలో రాశారు ?
A. హిందీ
B. గుజరాతీ
C. ఇంగ్లీష్
D. బెంగాలీ
ANS:B. గుజరాతీ
19) చారిత్రక పట్టణం 'అయోధ్య' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఉత్తరాఖండ్
B. రాజస్థాన్
C. ఉత్తర్ ప్రదేశ్
D. మధ్యప్రదేశ్
ANS:C. ఉత్తర్ ప్రదేశ్
20) శ్రీలంక దేశానికి అతి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ?
A. కర్ణాటక
B. కేరళ
C. తమిళనాడు
D. మహారాష్ట్ర
ANS:C. తమిళనాడు
21) వేటిని అధ్యయనం చేయడాన్ని 'సైస్మోలజీ' అంటారు ?
A. భూకంపాలు
B. తుఫానులు
C. చెట్లు
D. పురాతన శిల్పాలు
ANS:A. భూకంపాలు
22) మొట్టమొదటి Digital state of India ఏది ?
A. మహారాష్ట్ర
B. రాజస్తాన్
C. కేరళ
D. హర్యానా
ANS:C. కేరళ
23) ప్రసిద్ధి చెందిన 'వైట్ హౌస్' ఏ దేశంలో ఉంది ?
A. ఇండియా
B. అమెరికా
C. ఇండోనేషియా
D. ఫ్రాన్స్
ANS:B. అమెరికా
24) 'Good Day brand' ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. ఇండియా
C. స్పెయిన్
D. జర్మనీ
ANS:B. ఇండియా
25) 'ICC-T20 World Cup 2012' విజేత ఎవరు ?
A. వెస్ట్ ఇండీస్
B. శ్రీలంక
C. ఇండియా
D. పాకిస్తాన్
ANS:A. వెస్ట్ ఇండీస్
26) కంప్యూటర్ కీబోర్డ్'లో స్టార్(*) గుర్తు ఏ 'నెంబర్ కీ' మీద ఉంటుంది?
A. 6
B. 8
C. 4
D. 7
ANS:B. 8
27) సంస్థలకు సంబంధించి 'MNC'లో 'N' అంటే ఏంటి ?
A. National
B. Nutral
C. Name
D. Navigational
ANS:A. National
28) రైల్వేలకు సంబంధించి PNR 'N' అంటే ఏంటి ?
A. National
B. Number
C. Native
D. Name
ANS:D. Name
29) వారణాసి ఏ రాష్ట్రంలో వుంది ?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఢిల్లీ
C. జమ్మూ కాశ్మీర్
D. ఉత్తర ప్రదేశ్
ANS:D. ఉత్తర ప్రదేశ్
30) 8 పక్షాలు అంటే ఎన్ని రోజులు ?
A. 110
B. 120
C. 130
D. 140
ANS:B. 120
31) భూకాంపాల రాకను ముందుగా పసిగట్టే జీవి ఏది ?
A. కుందేలు
B. ఏనుగు
C. పావురం
D. పాము
ANS:D. పాము
32) పురాణాల ప్రకారం లక్ష్మనుడిగా అవతరించింది ఎవరు ?
A. విష్ణువు
B. శివుడు
C. బ్రహ్మ
D. అదిశేషుడు
ANS:D. అదిశేషుడు
33) ఐదు జతల గుండెలు గల జీవి ఏమిటి ?
A. జలగ
B. పీత
C. వానపాము
D. బొద్దింక
ANS:C. వానపాము
34) ఈ క్రిందివాటిలో 'చెక్క'ను ఉపయోగించి తయారు చేసేది ఏది ?
A. పెయింట్
B. పేపర్
C. ఇంక్
D. సిమెంట్
ANS:B. పేపర్
35) 'పక్షుల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?
A. ఆర్నీతో ఫోబియా
B. జూ ఫోబియా
C. డెంటో ఫోబియా
D. హీలియో ఫోబియా
ANS:A. ఆర్నీతో ఫోబియా
36) 'Canon brand' ఏ దేశానికి చెందినది ?
A. చైనా
B. అమెరికా
C. ఇండియా
D. జపాన్
ANS:D. జపాన్
37) గింజలు బయటకు కనిపించే పండు ఏది ?
A. సీతాఫలం
B. పైన్ ఆపిల్
C. పనసపండు
D. స్ట్రాబెర్రి
ANS:D. స్ట్రాబెర్రి
38) మనిషి శరీరంలోని అతిపెద్ద గ్రంధి (Gland) ఏది ?
A. థైరాయిడ్
B. లివర్
C. అడ్రినల్
D. లాక్రిమల్
ANS:B. లివర్
39) కంచిపట్టు చీరలకు కేంద్రమైన 'కాంచీపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. కర్ణాటక
D. కేరళ
ANS:B. తమిళనాడు
40) కార్టూన్ ను తెలుగులో ఏమంటారు ?
A. రేఖా చిత్రం
B. చిత్రాతి చిత్రం
C. వ్యంగ్య చిత్రం
D. వర్ణ చిత్రం
ANS:C. వ్యంగ్య చిత్రం
41) షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది ?
A. ఇద్దరు
B. నలుగురు
C. ఆరుగురు
D. ఎనిమిది మంది
ANS:C. ఆరుగురు
42) 'గురుదేవ్' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
A. మహాత్మా గాంధీ
B. గౌతమ బుద్ధుడు
C. బాలగంగాధర్ తిలక్
D. రవీంద్రనాథ్ ఠాగూర్
ANS:D. రవీంద్రనాథ్ ఠాగూర్
43) 'PDF'లో 'D'అంటే ?
A. Data
B. Desk
C. Document
D. Detailed
ANS:C. Document
44) మహాభారతం ప్రకారం 'జాంబవతి' భర్త ఎవరు ?
A. శ్రీకృష్ణుడు
B. భీముడు
C. అర్జునుడు
D. బలరాముడు
ANS:A. శ్రీకృష్ణుడు
45) 'కాశీ నగరం' ఏ నది ఒడ్డున ఉంది ?
A. గంగా
B. కృష్ణా
C. గోదావరి
D. మహానది
ANS:A. గంగా
46) 'హిరాకుడ్ డ్యామ్'ని ఏ నది మీద నిర్మించారు ?
A. మహానది
B. తుంగభద్రా నది
C. గంగా నది
D. కృష్ణా నది
ANS:A. మహానది
47) CC కెమెరాలో 'CC' ఫుల్ ఫామ్ ఏంటి ?
A. closed circuit
B. secret camera
C. circuit camera
D. closed camera
ANS:A. closed circuit
48) 'సూరత్' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. మహారాష్ట్ర
B. కర్ణాటక
C. రాజస్థాన్
D. గుజరాత్
ANS:D. గుజరాత్
49) 'Swiggy' ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. జర్మనీ
C. ఇంగ్లాండ్
D. ఇండియా
ANS:D. ఇండియా
50) 'రామకృష్ణ బీచ్' ఏ నగరంలో ఉంది?
A. ముంబాయ్
B. కాకినాడ
C. విశాఖపట్నం
D. చెన్నై
ANS:C. విశాఖపట్నం