చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి : చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు.. అందుకే వారు చాలా ఆరోగ్యం తో ఉంటారు. అదే టౌన్ లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే morning పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు..! ఎందుకంటే వాళ్ళకి టిఫణీలు కాపీలు Fashion కదా..! కానీ వాస్తవం ఏమిటంటే కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలు బయటపెట్టారు.

Also Read : చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు

రాత్రిపూట మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంచుకుని తినేవారు .. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .. 100 ఎడ్లు బ్రతికేవాళ్లు.

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు

ఓకే అసల విసయానికివస్తే అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న Iron 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే Potassium మరియు Calcium లు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.మరిన్నిహెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు:

1. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే మార్నింగ్ సద్దన్నం తినాలి
2. శరీరంలో రోగనిరోదక శక్తి ని పెంచుతుంది.
3. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
4. పలు చర్మ వ్యాదుల నుండి కాపాడుతుంది.
5. మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.

SHARE IT

చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు | Home Remedies Dandruff in Telugu

చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు : కాలం ఏదైనా మనలో ప్రతిఒక్కరిని వేధించే సమస్య తలలో చుండ్రు,వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడ లేకుండా ప్రతి ఒక్కరికి చుండ్రు రావడం సహజం .చుండ్రు రావడానికి కారణాలు చాలానే వున్నాయి .చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది.అధిక వత్తిడికి గురికావడం వల్ల కూడా చుండ్రు వస్తుంది.ప్రస్తుత కాలంలో మనం అందరం ఏదో ఒక విషయానికి వత్తిడికి గురికావడం సహజం.అలాగే ఎక్కువ సమయం ఎసి రూమ్ లో కూర్చోడం ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల కూడా తలమీద చర్మం పొడిగా మారి పొట్టులా లేస్తుంది.

చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు

చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు

తలస్నానం చేసేటపుడు షాంపూ తలని పూర్తిగా వదలక పోయిన కూడా చుండ్రు వస్తుంది.మనం వాడె షాంపూ లో మినరల్స్ మరియు ఐరన్ ఎక్కువగా వున్నా కూడా చుండ్రు సమస్య వస్తుంది.కలుషిత వాతావరణం మరియు వాతావరణం లో మార్పులు , ఆహార లోపాలు , హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా చుండ్రు వస్తుంది.

Also Read : చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు

చుండ్రు వల్ల వచ్చే మానసిక ఆందోళన నుంచి బయట పడాలని అనుకుంటునారా.చుండ్రు పోవాలంటే ఎక్కువ మందుల పై ఆధారపడడం కంటే ఇంట్లోనే వుండే కొన్ని పదార్ధాలను ఉపయోగించి సులభంగా బయటపడవచు.కొన్ని జాగ్రతలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగించుకోవచు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

చిట్కా నెంబర్ 1 :
ఎక్కువ ఆకుకూరలు పీచుపదార్ధం విటమిన్ ఎ , ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి.చేపలను ఆహారంలో తీసుకోవాలి .వేపుడు పదార్ధాలను తినకూడదు.

చిట్కా నెంబర్ 2 :
తలను ఎప్పుడు కప్పి వుంచకుడదు.తలలో తేమ లేకుండా చూసుకోవాలి.తరచుగా తలస్నానం చేస్తూ మంచి షాంపూ మరియు కండీషనర్ వాడాలి.

చిట్కా నెంబర్ 3 :
6 చెంచాల నీళ్ళలో 2 చెంచాల వెనిగర్ కలిపి. షాంపూ తో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు పట్టించాలి.ఇలా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలు చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

చిట్కా నెంబర్ 4 :
వారానికి ఒకసారి పుల్లటి పెరుగుతో నిమ్మరసం కలిపి తలస్నానం ముందు ఒక అరగంట తలకు పట్టించి ఉంచాలి ఇలా చేస్తే తలలో చుండే పొట్టు పోతుంది.

చిట్కా నెంబర్ 5 :
నిమ్మరసం లో ఉసిరికాయ రసంకానీ లేదా ఉసిరి పొడి కానీ కలిపి తలకు మర్దన చేయాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టుకు కావలిసి ఐరన్ లభిస్తుంది.

చిట్కా నెంబర్ 6 :
వారానికి రెండు సార్లు గోరువెచ్చని కొబ్బరినునేలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి .వేడినీటిలో ముంచిన టవల్ ను తలకుచుట్టి అరగంట వుంచి ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ లబిస్తుంది.

చిట్కా నెంబర్ 7 :
చుండ్రు ఎక్కువగా వున్నప్పుడు మెంతులు నానపెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి.అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

How to Apply Amma Vodi Scheme in Andhra Pradesh State

How to Apply Amma Vodi Scheme in Andhra Pradesh State: Andhra Pradesh Cheif Minister YS Jagan Mohan Reddy has launched Amma Vodi scheme in 1st cabinet meeting. This scheme was in their election manifesto as the name of "Navaratnalu" the scheme has started in 9th January 2020 at Chittoor. The main slogan of this scheme is to reduce the illiteracy in the Andhra Pradesh State. This scheme is for only Under Below Poverty Line (BPL) families can be eligible and they will get every year 15000-/- rs to their banks. Here we have unveiled the How to apply "Amma vodi" scheme and eligible criteria, Documents required and benefits of this scheme.

Under Jagananna Amma Vodi scheme, Financial assistance of 15000 rupees will be given to 43 lakh mothers or guardians to send their children to school.

Jagananna Amma Vodi Scheme

Benefits of Jagananna Amma Vodi Scheme 

This Scheme is more helpful for the BPL Families and those you don't have money to send their children to the school.

1)The cabinet has decided all the children's those you are studying Public, Private and government are eligible for this "Jagananna Amma Vodi Scheme".
2)The Main Goal of the government is to send children to school.
3)The Financial assistance 15000-/- rupees will give to the Mother and Guardian who are sending their child to school.
4)This will increase the higher education rate in the state.

Document Required for Jagananna Amma Vodi Scheme

1)Aadhaar Card (Mother or Guardian)
2)School Identity Card (For the proof of Child Studying in the school)
3)White Ration Card
4)Bank account No (Mother or Guardian)
5) Pass Photo Size (Mother or Guardian)

Amma Vodi Application Form: Click Here

Amma Vodi Application Form: Click HereSHARE IT

Chennai District Tahsildars Phone Numbers in Tamil Nadu State

Chennai District Tahsildars Phone Numbers in Tamil Nadu State: Tehsildar is one of the most important government officials he is responsible for properly maintaining tehsil revenue records and accounts. Tahsildar will be powered to issue government certificates with the approval of the tahsildar the certificates will be issued such as :

  •  Residence certificate
  •  Ration card authority
  •  Caste certificate
  •  The first graduate certificate in the family
  •  Nativity certificate

 Here we have provided the Phone numbers of  Tahsildars in Chennai District of Tamil Nadu State. We have separated the Phone numbers taluks wise.

Egmore-Nungambakkam 94450 00486
Fort-Tondiarpet 94450 00484
Purasawakkam-Perambur94450 00485
Mylapore-Triplicane 94450 00487
Mambalam-Guindy 94450 00488

Telugu News papers

Andhra Pradesh Districts

Andhra Pradesh Govt Schemes

Top