
1) ప్రపంచంలో రెక్కలు లేని ఏకైక పక్షి ఏది ?
A. ఫ్లెమింగో
B. టర్కి
C. కివి
D. ఈము
ANS:C. కివి
2) తల లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది ?
A. తునిగా
B. సీతాకోకచిలక
C. బొద్దింక
D. ఈగ
ANS:C. బొద్దింక
3) ఏ పదార్థాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు ?
A. లవంగం
B. ఏలకులు
C. దాల్చిన చెక్క
D. జాపత్రి
ANS:C. దాల్చిన చెక్క
4) తల తలక్రిందులుగా ఉన్నప్పుడు మాత్రమే ఏ పక్షి తినగలదు ?
A. రాజహంస
B. నెమలి
C. చిలుక
D. గ్రద్ద
ANS:A. రాజహంస
5) రెడ్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం ఏది
A. జుపిటర్
B. ఫ్లూటో
C. మార్స్
D. యురేనస్
ANS:C. మార్స్
6) బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది ?
A. నలుపు
B. తెలుపు
C. ఎరుపు
D. రంగు లేకుండా
ANS:B. తెలుపు
7) ఏ పండు లో అన్ని విటమిన్లు ఉంటాయి ?
A. అరటిపండు
B. ఆపిల్ పండు
C. దానిమ్మ పండు
D. బొప్పాయి పండు
ANS:D. బొప్పాయి పండు
8) ఒక సంవత్సరంలో ఎన్ని నిమిషాలు ఉంటాయి ?
A. 525600
B. 530742
C. 642734
D. 65634
ANS:A. 525600
9) కౌసల్యా దేవి కుమారుడు ఎవరు ?
A. భరతుడు
B. లక్ష్మణుడు
C. శ్రీరాముడు
D. శత్రుజ్ఞుడు
ANS:C. శ్రీరాముడు
10) మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి ?
A. కంది గింజ
B. బొబ్బరి గింజ
C. పుచ్చ గింజ
D. చిక్కుడు గింజ
ANS:D. చిక్కుడు గింజ
11) హిందీ లోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది ?
A. జురాసిక్ పార్క్
B. టైటానిక్
C. ది లయన్ కింగ్
D. స్పైడర్ మాన్
ANS:A. జురాసిక్ పార్క్
12) ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి ?
A. 1000
B. 1250
C. 1440
D. 1350
ANS:C. 1440
13) ఏ జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది ?
A. బొద్దింక
B. డాల్ఫిన్
C. జెల్లీఫిష్
D. క్టోపస్
ANS:D. ఆక్టోపస్
14) అత్యంత వేగంగా పెరిగే చెట్లు ఏవి ?
A. ఎర్రచందనం
B. వెదురు
C. దేవదారు
D. గంధం
ANS:B. వెదురు
15) ఈ క్రింది వాటిలో ఏ జీవికి కళ్ళు ఉండవు ?
A. పాము
B. చేప
C. నక్క
D. వానపాము
ANS:D. వానపాము
16) క్యాలిక్యులేటర్ ను కనిపెట్టింది ఎవరు ?
A. పాస్కల్
B. న్యూటన్
C. మార్టిన్
D. ఎడిషన్
ANS:A. పాస్కల్
17) నేలపై వేగంగా పరిగెత్తే పక్షి ఏది ?
A. నెమలి
B. చిలుక
C. కాకి
D. నిప్పుకోడి
ANS:D. నిప్పుకోడి
18) అమెజాన్ అడవి ఎక్కువ శాతం ఏ దేశంలో ఉంది ?
A. బ్రెజిల్
B. గయానా
C. వెనిజులా
D. కొలంబియా
ANS:A. బ్రెజిల్
19) 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఏ వారం ?
A. శనివారం
B. ఆదివారం
C. బుధవారం
D. శుక్రవారం
ANS:D. శుక్రవారం
20) పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే సరి పోయే జీవి ఏది ?
A. దోమ
B. తేలు
C. పాము
D. ఆక్టోపస్
ANS:B. తేలు
21) మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది ?
A. చైనా
B. పాకిస్తాన్
C. నేపాల్
D. ఇండియా
ANS:C. నేపాల్
22) శ్రీ కృష్ణుని మొదటి భార్య ఎవరు ?
A. రాధా
B. సత్యభామ
C. రుక్మిణి
D. జాంబవతి
ANS:C. రుక్మిణి
23) భారతదేశంలో అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ?
A. రాజస్థాన్
B. లక్నో
C. మధ్యప్రదేశ్
D. డెహ్రాడూన్
ANS:D. డెహ్రాడూన్
24) మూడు సంవత్సరాలు నిద్రపో గల జంతువు ఏది ?
A. తాబేలు
B. కప్ప
C. పాము
D. నత్త
ANS:D. నత్త
25) హైడ్రాలజీ అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
A. గాలి
B. నీరు
C. అగ్ని
D. మట్టి
ANS:B. నీరు
26) ఏ దేశస్థుడు CT Scan ను కనుగొన్నాడు ?
A. ఇంగ్లాండ్
B. చైనా
C. ఇండియా
D. అమెరికా
ANS:A. ఇంగ్లాండ్
27) ఈ క్రింది వాటిలో ఏ జీవికి మొప్పలు ఉండవు ?
A. తిమింగలం
B. ఆక్టోపస్
C. స్క్విడ్
D. చేప
ANS:A. తిమింగలం
28) రక్తం గడ్డకట్టడంలో కింది వాటిలో ఏది సహాయపడుతుంది ?
A. విటమిన్ ఎ
B. విటమిన్ డి
C. విటమిన్ కె
D. ఫోలిక్ ఆమ్లం
ANS:C. విటమిన్ కె
29) క్రింది పక్షులలో ఏది గూడు కట్టుకోదు ?
A. చెట్టుచుక్క
B. మైనా
C. పావురం
D. కోకిల
ANS:D. కోకిల
30) రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది ?
A. క్రికెట్
B. ఫుట్ బాల్
C. వాలీబాల్
D. హాకీ
ANS:A. క్రికెట్
31) కిందివాటిలో కంటి వ్యాధి కానిది ?
A. గ్లకోమా
B. ట్రకోమా
C. పమోరియా
D. కాటరాక్ట్
ANS:C. పమోరియా
32) వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు ?
A. ట్రైకాలజీ
B. డెర్మటాలజీ
C. హెమటాలజీ
D. జీరంటాలజీ
ANS:A. ట్రైకాలజీ
33) బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి దీని వలన వస్తుంది ?
A. వైరస్
B. బ్యాక్టీరియా
C. ప్రోటోజోవా
D. శిలీంధ్రం
ANS:B. బ్యాక్టీరియా
34) వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది ?
A. జపాన్
B. అమెరికా
C. చైనా
D. దక్షిణ కొరియా
ANS:C. చైనా
35) రాత్రి సమయంలో చురుకుగా ఉండే జంతువులను ఏమంటారు ?
A. అడవి జంతువులు
B. పెంపుడు జంతువులు
C. నిశాచర జంతువులు
D. శిక్షణ పొందిన జంతువులు
ANS:C. నిశాచర జంతువులు
36) భారతదేశం లో తీసిన తొలి సినిమా ఏది ?
A. భక్త ప్రహ్లాద
B. అలం అరా
C. రాజా హరిశ్చంద్ర
D. పాండవులు
ANS:C. రాజా హరిశ్చంద్ర
37) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది ?
A. ముంబై
B. తిరువనంతపురం
C. డెహ్రాడూన్
D. బెంగళూరు
ANS:C. డెహ్రాడూన్
38) అమెరికా యొక్క 'జాతీయ పక్షి' ఏది ?
A. నెమలి
B. రామచిలుక
C. గ్రద్ద (Bald eagle)
D. పావురం
ANS:C. గ్రద్ద (Bald eagle)
39) 'మష్ రూమ్స్' అనేవి ఏంటి ?
A. వైరస్
B. బ్యాక్టీరియా
C. ఫంగస్
D. ఆల్గే
ANS:C. ఫంగస్
40) 'with you all the way' అనేది ఏ బ్యాంకు యొక్క నినాదం ?
A. బ్యాంక్ ఆఫ్ బరోడా
B. ఆంధ్ర బ్యాంక్
C. ఐసిఐసిఐ బ్యాంక్
D. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ANS:C. ఐసిఐసిఐ బ్యాంక్
41) 'ఒరైజా సటైవా' అనేది ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
A. గోధుమ
B. మొక్కజొన్న
C. వరి
D. మామిడి
ANS:C. వరి
42) 'కాఫీ'ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
A. స్విజర్లాండ్
B. బ్రెజిల్
C. కొలంబియా
D. ఆఫ్రికా
ANS:B. బ్రెజిల్
43) 'జీబ్రాల' గుంపుని ఏమంటారు ?
A. Algebra
B. Dazzle
C. Drove
D. Trip
ANS:B. Dazzle
44) ప్రపంచమంతా ప్రసిద్ది చెందిన 'అజంతా గుహలు' ఎక్కడ ఉన్నాయి ?
A. ఒడిషా
B. మహారాష్ట్ర
C. తెలంగాణ
D. మధ్యప్రదేశ్
ANS:B. మహారాష్ట్ర
45) వాయు వేగాన్ని కొలిచే పరికరం (Device) ఏది ?
A. బారో మీటర్
B. హైగ్రో మీటర్
C. ఎనిమో మీటర్
D. అల్టీ మీటర్
ANS:C. ఎనిమో మీటర్
46) దోమలు ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారికి కుడతాయి ?
A. B బ్లడ్ గ్రూప్
B. O బ్లడ్ గ్రూప్
C. AB బ్లడ్ గ్రూప్
D. A బ్లడ్ గ్రూప్
ANS:B. O బ్లడ్ గ్రూప్
47) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ?
A. ప్రధానమంత్రి
B. ఉపరాష్ట్రపతి
C. రాష్ట్రపతి
D. పార్లమెంట్
ANS:C. రాష్ట్రపతి
48) My Country My Life పుస్తక రచయిత ఎవరు ?
A. మన్మోహన్ సింగ్
B. మహాత్మా గాంధీ
C. L.K అద్వాని
D. నరేంద్ర మోడీ
ANS:C. L.K అద్వాని
49) ఏ ' విటమిన్ ' లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?
A. విటమిన్ K
B. విటమిన్ D
C. విటమిన్ E
D. విటమిన్ c
ANS:D. విటమిన్ c
50) పురాణాల ప్రకారం 'గంగాదేవి' వాహనం ఏది ?
A. మొసలి
B. తాబేలు
C. నెమలి
D. చేప
ANS:A. మొసలి