General Knowledge Questions with Answers in Telugu 20 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) భారతదేశంలో ఎరుపు నది అనే పేరు గల నది ఏది

A. బ్రహ్మపుత్ర

B. నర్మదా నది

C. గంగా నది

D. సింధూ నది

ANS:A. బ్రహ్మపుత్ర


2) నాలుకను బయట పెట్టలేనని జీవి ఏది ?

A. ధ్రువ ఎలుగుబంటి

B. గబ్బిలం

C. తిమింగలం

D. మొసలి

ANS:D. మొసలి


3) ఏ వృక్షాన్ని బోధివృక్షం అని అంటారు ?

A. నిమ్మ చెట్టు

B. రావి చెట్టు

C. మర్రిచెట్టు

D. మామిడి చెట్టు

ANS:B. రావి చెట్టు


4) కౌరవ పాండవులకు ధనుర్విద్య గురువు ఎవరు ?

A. పరశురాముడు

B. వశిష్టుడు

C. ద్రోణాచార్యుడు

D. కృష్ణాచార్యుడు

ANS: C. ద్రోణాచార్యుడు


5) విశ్వనాథ్ ఆలయం ఎక్కడ ఉంది ?

A. పూణే

B. భువనేశ్వర్

C. వారణాసి

D. మధురై

ANS:C. వారణాసి


6) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం మయన్మార్ తో సరిహద్దు ని కలిగి ఉండదు ?

A. అరుణాచల్ ప్రదేశ్

B. సిక్కిం

C. మణిపూర్

D. మిజోరాం

ANS: B. సిక్కిం


7) 50 గుడ్లకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది ?

A. కాకి

B. కోడి

C. ఆస్ట్రిచ్

D. ఈము పక్షి

ANS:C. ఆస్ట్రిచ్


8) భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ ఎవరు ?

A. మెరిన్ జోసెఫ్

B. రాజమ్ మల్హోత్ర

C. కిరణ్ బేడి

D. ఇషా బసంత్ జోషి

ANS:C. కిరణ్ బేడి


9) బిర్యాని మొదటగా ఏ దేశం లో పుట్టింది ?

A. పాకిస్తాన్

B. అఫ్ఘనిస్తాన్

C. ఇరాన్

D. చైనా

ANS:C. ఇరాన్


10) 5 మిలియన్లు అంటే ఎంత ?

A. 5లక్షలు

B. 5 కోట్లు

C. 50 లక్షలు

D. 5 వేలు

ANS:C. 50 లక్షలు


11) అర్థ దశబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు ?

A. 10

B. 25

C. 5

D. 50

ANS:C. 5


12) బందర్ లడ్డు కు కేంద్రంగా ఉన్న జిల్లా ఏది ?

A. కృష్ణా

B. చిత్తూరు

C. అనంతపురం

D. శ్రీకాకుళంం

ANS:A. కృష్ణా


13) Instagram ఏ దేశానికి చెందినది ?

A. అమెరికా

B. ఆస్ట్రేలియా

C. ఇండియా

D. స్విజర్లాండ్

ANS:A. అమెరికా


14) ఈ క్రింది వాటిలో పెద్ద సంఖ్య ఏ పేరు లో ఉంది ?

A. నవరత్నాలు

B. పంచపాండవులు

C. సప్తస్వరాలు

D. త్రిమూర్తులు

ANS:A. నవరత్నాలు


15) ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి ?

A. 48

B. 52

C. 56

D. 60

ANS:B. 52


16) ఈ క్రింది వాటిలో దేని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ?

A. పండ్లు

B. పాలు

C. తేనె

D. ఆకుకూరలు

ANS:D. ఆకుకూరలు


17) ఆంధ్రప్రదేశ్ చేపల చెరువులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి ?

A. కృష్ణాజిల్లా

B. నెల్లూరు జిల్లా

C. పశ్చిమ గోదావరి

D. తూర్పు గోదావరి

ANS:C. పశ్చిమ గోదావరి


18) యెన్ అనేది ఏ దేశపు కరెన్సీ ?

A. ఉత్తరకొరియా

B. మలేషియా

C. జపాన్

D. దక్షిణ కొరియా

ANS:C. జపాన్


19) వేయి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో కట్టించారు ?

A. 1124

B. 1134

C. 1163

D. 1182

ANS: C. 1163


20) పురాణాల ప్రకారం కుమార స్వామి వాహనం ఏమిటి ?

A. నెమలి

B. హంస

C. నంది

D. పావురం

ANS:A. నెమలి


21) ఈ క్రింది వాటిలో మనిషి తర్వాత అతి తెలివైన జీవి ఏది ?

A. ఆక్టోపస్

B. కోతి

C. స్టార్ ఫిష్

D. డాల్ఫిన్

ANS:D. డాల్ఫిన్


22) పక్షులు ఎప్పుడు ఎక్కువగా పాటలు పాడుతాయి ?

A. వర్షాకాలం

B. శీతాకాలం

C. వసంతకాలం

D. హేమంత కాలం

ANS:C. వసంతకాలం


23) ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది ?

A. కప్ప

B. షార్క్

C. బల్లి

D. పాము

ANS:B. షార్క్


24) ఏ జీవి నాలుక దాని శరీరం కంటే పెద్దగా ఉంటుంది?

A. కప్ప

B. ఊసరవెల్లి

C. ఆక్టోపస్

D. జిరాఫీ

ANS:B. ఊసరవెల్లి


25) జీవితాంతం నీటిని తాగని జీవి ఏది ?

A. కంగారు ఎలుక

B. గ్రేస్ హాప్పర్

C. దోమ

D. బొద్దింక

ANS:B. గ్రేస్ హాప్పర్


26) చేప మందు తీసుకుంటే ఏ వ్యాధి తగ్గుతుంది ?

A. పక్షవాతం

B. ఆస్తమా

C. కిడ్నీ సమస్యలు

D. క్యాన్సర్

ANS:B. ఆస్తమా


27) రష్యా దేశపు కరెన్సీ ఏది ?

A. యూరో

B. టాకా

C. థాయ్ బాట్

D. రూబుల్

ANS:D. రూబుల్


28) ఏ జంతువు యొక్క పాలు Pink Colour లో ఉంటాయి ?

A. జిరాఫీ

B. గుర్రం

C. నీటి ఏనుగు

D. గాడిద

ANS:C. నీటి ఏనుగు


29) నక్షత్రాలను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం ఏది ?

A. టెలిస్కోప్

B. మైక్రోస్కోప్

C. బారోమీటర్

D. సీస్మోగ్రాఫ్

ANS:A. టెలిస్కోప్


30) Fogg Brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. స్పెయిన్

C. చైనా

D. అమెరికా

ANS:S. ఇండియా


31) మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది ?

A. గుండె

B. కాలేయం

C. చర్మం

D. మెదడు

ANS:C. చర్మం


32) భూమి మీద అత్యంత ఎత్తైన జలపాతం ఏది ?

A. నయాగరా ఫాల్స్

B. ఏంజెల్ ఫాల్స్

C. విసలరా ఫాల్స్

D. విక్టోరియా ఫాల్స్

ANS:B. ఏంజెల్ ఫాల్స్


33) మన సౌరమండలంలో అత్యంత వేడి గ్రహం ఏది ?

A. భూమి

B. శుక్ర గ్రహం

C. అంగారక గ్రహం

D. బుధ గ్రహం

ANS:B. శుక్ర గ్రహ


34) పురాణాల ప్రకారం భానుడు అంటే ఎవరు ?

A. చంద్రుడు

B. సూర్యుడు

C. అగ్నిదేవుడు

D. వాయుదేవుడు

ANS:B. సూర్యుడు


35) Close Up Brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. అమెరికా

C. స్విజర్లాండ్

D. టర్కీ

ANS:B. అమెరికా


36) ఏ పక్షి అతి పెద్ద గుడ్డు పెడుతుంది ?

A. కోడి

B. కొంగ

C. చిలుక

D. ఉష్ణ పక్షి

ANS:D. ఉష్ణ పక్షి


37) చెస్ క్రీడలో ఉండే గదుల సంఖ్య ఎంత ?

A. 54

B. 65

C. 74

D. 84

ANS:B. 64


38) అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం ఏది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. మధ్యప్రదేశ్

D. ఢిల్లీ

ANS:C. మధ్యప్రదేశ్


39) ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది ?

A. న్యూయార్క్

B. చికాగో

C. వాషింగ్టన్

D. లాస్ ఏంజిల్స్

ANS:C. వాషింగ్టన్


40) ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలోని ఏయే అవయవాలు బలహీనపడతాయి ?

A. ఊపిరితిత్తులు

B. మెదడు

C. గుండె

D. కాలేయం

ANS:B. మెదడు


41) ఈ క్రింది వాటిలో చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలిగే జీవి ఏది ?

A. తొండ

B. తోడేలు

C. కప్ప

D. పీత

ANS:C. కప్ప


42) వెనుక జేబులో పర్సు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఏ సమస్య వస్తుంది ?

A. కిడ్నీలో రాళ్లు

B. కాళ్ళనొప్పులు

C. నడుము నొప్పి

D. వీపు నొప్పి

ANS:C. నడుము నొప్


43) మనిషి పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?

A. 16

B. 18

C. 20

D. 22

ANS:D. 22


44) కాళ్లతో రుచి చూసే జీవి ఏది ?

A. గొంగళి పురుగు

B. సీతాకోక చిలక

C. బొద్దింక

D. నత్త

ANS:B. సీతాకోక చిలక


45) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ఎప్పుడు ?

A. ఏప్రిల్ 7

B. మే 7

C. జూన్ 7

D. జులై 7

ANS:D. జులై 7


46) BMW brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. ఆస్ట్రేలియా

C. అమెరికా

D. జర్మనీ

ANS:D. జర్మనీ


47) అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు ?

A. తెరేష్కోవా

B. కల్పనా చావ్లా

C. జుడిత్ రెస్నిక్

D. సవిట్స్కాయ

ANS:B. కల్పనా చావ్లా


48) మహాభారతంలో అంగ రాజ్యానికి రాజు ఎవరు ?

A. ద్రుపదుడు

B. కర్ణుడు

C. ద్రోణాచార్యుడు

D. శకుని

ANS:B. కర్ణుడు


49) ఈ క్రింది వాటిలో పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ?

A. హైదరాబాద్

B. జైపూర్

C. విజయవాడ

D. ముంబై

ANS:B. జైపూర్


50) The big Apple అని ఏ సిటీ ని అంటారు ?

A. ముంబై

B. హాంకాంగ్

C. న్యూయార్క్

D. ప్యారిస్

ANS:C. న్యూయార్క్