
1) ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ను ఏ దేశంలో ఆడింది ?
A. ఇంగ్లాండ్
B. ఇండియా
C. అమెరికా
D. ఫ్రాన్స్
ANS:A. ఇంగ్లాండ్
2) కింగ్ ఆఫ్ ఫ్లవర్ గా ఏ ఫ్లవర్ ని పిలుస్తారు ?
A. మల్లెపూలు
B. చామంతి
C. మందారం
D. రోజా
ANS:D. రోజా
3) వేయి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో నిర్మించారు ?
A. 1125
B. 1132
C. 1182
D. 1163
ANS:D. 1163
4) వేద వ్యాసుడి తల్లి ఎవరు ?
A. గంగాదేవి
B. సత్యవతీదేవి
C. గాంధారి
D. అరుంధతి
ANS:B. సత్యవతీదేవి
5) మనిషి పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
A. 16
B. 18
C. 20
D. 22
ANS:D. 22
6) వీటిలో ఏ రసం తాగడం వలన పొట్ట తగ్గే అవకాశం ఉంది ?
A. ఉల్లిపాయ
B. కాకరకాయ
C. క్యారెట్
D. మిరపకాయు
ANS: A. ఉల్లిపాయ
7) బలరాముడి భార్య పేరేమిటి ?
A. భానుమతి
B. రోహిణి
C. రూపక
D. రేవతి
ANS:D. రేవతి
8) Fine leg ఏ ఆటలో ఉంటుంది ?
A. క్రికెట్
B. ఫుట్ బాల్
C. పెన్నిస్
D. చెస్
ANS:A. క్రికెట్
9) దృతరాష్ట్రుడి కూతురి పేరేమిటి ?
A. దుస్సల
B. శిఖండి
C. ద్రౌపది
D. సుభద్ర
ANS: A. దుస్సల
10) కరాటేలో Lowest belt ఏది ?
A. రెడ్
B. వైట్
C. వైలెట్
D. గ్రీన్
ANS:B. వైట్
11) అర్థ సహస్రం లో సగం అంటే ఎంత ?
A. 50
B. 100
C. 150
D. 250
ANS: D. 250
12) భారతదేశ జాతీయ నది ఏది ?
A. గంగా నది
B. యమునా నది
C. నర్మదా నది
D. బ్రహ్మపుత్ర
ANS:A. గంగా నది
13) భీష్ముని యొక్క తండ్రి ఎవరు ?
A. ద్రుపదుడు
B. శంతనుడు
C. వ్యాసుడు
D. చిత్రాంగదుడు
ANS:B. శంతనుడు
14) ప్రపంచంలో కెల్లా అతి వేగవంతమైన పాము ఏది ?
A. నల్ల మాంబా
B. రాచనాగు
C. కొండచిలువ
D. కట్లపాము
ANS:A. నల్ల మాంబా
15) తేలు విషాన్ని ఏ వ్యాధి చికిత్స లో వినియోగిస్తారు ?
A. మధుమేహం
B. కీళ్ళవాపు
C. అధిక రక్తపోటు
D. గుండె పోటు
ANS:B. కీళ్ళవాపు
16) అతిపెద్ద ఎర్రరక్తకణాలు ఏ జీవిలో కనిపిస్తాయి ?
A. మనిషి
B. కప్ప
C. నీలి తిమింగల
D. అంఫియుమా
ANS:D. అంఫియుమా
17) అతిపెద్ద ఎర్రరక్తకణాలు ఏ జీవిలో కనిపిస్తాయి ?
A. మనిషి
B. కప్ప
C. నీలి తిమింగల
D. అంఫియుమా
ANS:D. అంఫియుమా
18) చిలికా సరస్సు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ?
A. వెస్ట్ బెంగాల్
B. రాజస్థాన్
C. ఉత్తరాఖాండ్
D. ఒడిస్సా
ANS:D. ఒడిస్సా
19) తెలుగు సంవత్సరాలలో మొట్ట మొదటిది ఏది ?
A. జయ
B. విజయ
C. విభవ
D. ప్రభవ
ANS:A. జయ
20) లక్ష్మణుడిని ఎవరి అవతారంగా భావిస్తారు ?
A. విష్ణువు
B. శివుడు
C. బ్రహ్మ
D. శేష నాగ
ANS:D. శేష నాగ
21) ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలోని ఏ అవయవాలు బలహీనపడతాయి ?
A. ఊపిరితిత్తులు
B. మెదడు
C. గుండె కాలేయం
D. కాళ్ళు చేతులు
ANS: C. గుండె కాలేయం
22) తేలు విషాన్ని ఏ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగిస్తారు ?
A. గుండె జబ్బు
B. కీళ్లవాతం
C. క్యాన్సర్
D. డయాబెటిస్
ANS:B. కీళ్లవాతం
23) వయోలిన్ (Violin) లో ఎన్ని తీగలు ఉన్నాయి ?
A. మూడు
B. నాలుగు
C. ఐదు
D. ఆరు
ANS:B. నాలుగు
24) గౌతమ బుద్ధుని భార్య పేరు ఏమిటి ?
A. సావిత్రి
B. యశోధర
C. సుమతి
D. రంజిత
ANS: B. యశోధర
25) వాతావరణంలో ఉన్న అత్యల్ప పొరని ఏమని పిలుస్తారు ?
A. మెసో ఆవరణం
B. థర్మో ఆవరణం
C. స్ట్రాటో ఆవరణం
D. ట్రోపో/టర్బో ఆవరణం
ANS:D. ట్రోపో/టర్బో ఆవరణం
26) మహాభారతం ప్రకారం దుర్యోధనుడి పెద్ద తమ్ముడు ఎవరు ?
A. దుస్సహుడు
B. దుర్ముఖుడు
C. దుశ్శాసనుడు
D. వికర్ణుడు
ANS: C. దుశ్శాసనుడు
27) లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఆంధ్ర ప్రదేశ్
B. తెలంగాణ
C. మహారాష్ట్ర
D. తమిళనాడు
ANS:A. ఆంధ్ర ప్రదేశ్
28) ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ఏది ?
A. నైలు నది
B. గోదావరి నది
C. యమునా నది
D. గంగా నది
ANS:A. నైలు నది
29) మొదటి ఎలక్ట్రిక్ రైలు ఎప్పుడు ప్రారంభించబడింది ?
A. 1900
B. 1905
C. 1925
D. 1950
ANS:C. 1925
30) తేలు కాటు వల్ల వచ్చే మంట ని తగ్గించేది ఏది?
A. ఉల్లిపాయ
B. వెల్లుల్లి
C. పసుపు
D. మిరియాలు
ANS:A. ఉల్లిపాయ
31) ఏ విటమిన్ లోపం వలన నాలుక పగులుతుంది ?
A. విటమిన్ D
B. విటమిన్ A
C. విటమిన్ B2
D. విటమిన్ K
ANS:C. విటమిన్ B2
32) మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది ?
A. ఆస్ట్రేలియా
B. న్యూజిలాండ్
C. అమెరికా
D. ఇండియా
ANS:B. న్యూజిలాండ్
33) రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?
A. పాకిస్తాన్
B. ఇంగ్లాండ్
C. ఆస్ట్రేలియా
D. ఇండియా
ANS:B. ఇంగ్లాండ్
34) సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
A. తిరుపతి
B. వారణాసి
C. మధురై
D. తంజావూర్
ANS:B. వారణాసి
35) ఏ జంతువు కి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ?
A. చిలుక
B. ఏనుగు
C. కోతి
D. డాల్ఫిన్
ANS:D. డాల్ఫిన్
36) ఏ యుగంలో శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు ?
A. కలియుగం
B. సత్య యుగం
C. ద్వాపర యుగం
D. త్రేతా యుగం
ANS: D. త్రేతా యుగం
37) ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఈ క్రింది పోషక లలో ఏది అవసరం ?
A. విటమిన్ సి
B. విటమిన్ కె
C. క్యాల్షియం
D. పొటాషియం
ANS:A. విటమిన్ సి
38) న్యూరాలజీ అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ?
A. ఎముకలు
B. కళ్ళు
C. ముక్కు చెవులు
D. మెదడు నరాలు
ANS:D. మెదడు నరాలు
39) మార్నింగ్ స్టార్ గా పిలవబడే గ్రహం ఏది ?
A. బుధుడు
B. శుక్రుడు
C. యురేనస్
D. సాటర్న్
ANS: B. శుక్రుడు
40) మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది ?
A. గుండె
B. మూత్రపిండాలు
C. ఊపిరితిత్తులు
D. కాలేయం
ANS:B. మూత్రపిండాలు
41) ఐస్క్రీమ్ మొదట ఏ దేశంలో కనిపెట్టారు ?
A. ఇండియా
B. చైనా
C. జపాన్
D. ఆస్ట్రేలియా
ANS: B. చైనా
42) ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది ?
A. చైనా
B. జపాన్
C. పాకిస్తాన్
D. భారతదేశం
ANS:C. పాకిస్తాన్
43) నేత్రదానం లో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు ?
A. పూర్తి కన్ను
B. కార్నియా
C. లెన్స్
D. రెటీనా
ANS:B. కార్నియా
44) టాకా ఏ దేశపు కరెన్సీ ?
A. బంగ్లాదేశ్
B. పాకిస్తాన్
C. నేపాల్
D. భూటాన్
ANS:A. బంగ్లాదేశ్
45) ఆధార్ లోగో ను ఎవరు తయారు చేశారు ?
A. ఉదయ్ కుమార్
B. వెంకయ్య
C. అతుల్ ఎస్. పాండే
D. ఆనంద్
ANS:C. అతుల్ ఎస్. పాండే
46) ఏ జంతువు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ?
A. ఏనుగు
B. చిలుక
C. డాల్ఫిన్
D. కోతి
ANS:C. డాల్ఫిన్
47) ప్రపంచంలో 4 గుండెలు గల జీవి ఏది ?
A. కుందేలు
B. ఉడత
C. తాబేలు
D. నీలి తిమింగలం
ANS:D. నీలి తిమింగలం
48) ఈ క్రింది వాటిలో కిడ్నీలోని రాళ్లను కరిగించే ఆహారం ఏది ?
A. చాక్లెట్
B. కొబ్బరినీళ్లు
C. బిస్కెట్
D. టీ
ANS:B. కొబ్బరినీళ్లు
49) గంగానదిని జాతీయ నది గా ప్రకటించ ఎప్పుడు ప్రకటించారు ?
A. 2006
B. 2012
C. 2008
D. 2018
ANS:C. 2008
50) ఏ జంతువు యొక్క చారలు వేలిముద్ర లాగే వైవిధ్యంగా ఉంటాయి ?
A. పులి
B. జిబ్రా
C. జిరాఫీ
D. చిరుత
ANS:B. జిబ్రా