General Knowledge Questions with Answers in Telugu 13 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది ?

A. వాలీబాల్

B. హాకీ

C. క్రికెట్

D. ఫుట్ బాల్

ANS: C. క్రికెట్


2) మన దేశంలో నీటిపై తేలే పోస్ట్ ఆఫీస్ ఏ ప్రాంతంలో ఉంది ?

A. గుజరాత్

B. జమ్మూకాశ్మీర్

C. కేరళ

D. అరుణాచల్ ప్రదేశ్

ANS:B. జమ్మూకాశ్మీర్


3) వంద గుడ్లకు పైగా గుడ్లు పెట్టగలిగే పక్షి ఏది ?

A. నిప్పుకోడి

B. ఈము పక్షి

C. కొంగ

D. కాకి

ANS:A. నిప్పుకోడి


4) మన దేశంలో ఛీమలకు ప్రత్యేకంగా దేవాలయం ఉన్న రాష్ట్రం ఏది ?

A. కేరళ

B. గుజరాత్

C. మహారాష్ట్ర

D. రాజస్థాన్

ANS:A. కేరళ


5) ఈము పక్షి ఏ దేశానికి చెందినది ?

A. న్యూజిలాండ్

B. జపాన్

C. థాయిలాండ్

D. ఆస్ట్రేలియా

ANS:D. ఆస్ట్రేలియా


6) నేపాల్ దేశంలో ఏ జంతువు కి పండుగ చేసి సన్మానం చేస్తారు ?

A. కుక్క

B. నక్క

C. పిల్లి

D. ఆవు

ANS:A. కుక్క


7) మొబైల్ ఫోన్ ని పైకి విసిరేసే ఆట ఏ దేశంలో ఆడతారు ?

A. వెస్టిండీస్

B. కంబోడియా

C. మలేషియా

D. ఫిన్ లండ్

ANS:D. ఫిన్ లండ్


8) సెల్ఫీ అనేది ఏ దేశం నుండి వచ్చినది ?

A. ఆస్ట్రేలియా

B. సౌత్ ఆఫ్రికా

C. న్యూజిలాండ్

D. అమెరికా

ANS:A. ఆస్ట్రేలియా


9) Colgate Brand ఏ దేశానికి చెందినది ?

A. ఆస్ట్రేలియా

B. ఇండియా

C. చైనా

D. అమెరికా

ANS:D. అమెరికా


10) నిజాముల చివరి కాలంలో నిర్మించిన కట్టడం ఏది ?

A. తాజ్మహల్

B. చార్మినార్

C. గోల్కొండ

D. హుస్సేన్ సాగర్

ANS:D. హుస్సేన్ సాగర్


11) తలవెంట్రుకలు యొక్క జీవిత కాలం ఎంత ?

A. 3-7 సం||

B. 5-10 సం||

C. 10-12సం||

D. 12-15 సం||

ANS: A. 3-7 సం||


12) ఏ ఫోబియా ఉన్నవారు లిఫ్ట్ ఎక్కడానికి భయపడతారు ?

A. క్లాస్త్రోఫోబియా

B. ఫాస్మోఫోబియా

C. జూ ఫోబియా

D. క్లెప్టోఫోబియా

ANS:A. క్లాస్త్రోఫోబియా


13) ఏ ప్రాంతంలో జైలు నుంచి ఖైదీలు తప్పించుకుంటే వారి శిక్ష రద్దు చేస్తారు ?

A. జర్మనీ

B. న్యూజిలాండ్

C. ఆస్ట్రేలియా

D. వెస్టిండీస్

ANS:A. జర్మనీ


14) నవ్వు తెప్పించే వాయువు ఏది ?

A. సీ.ఏ.ఓ

B. నైట్రస్ ఆక్సైడ్

C. నైటిక్ ఆక్సైడ్

D. జెడ్. ఎన్. ఓ

ANS: B. నైట్రస్ ఆక్సైడ్


15) ఏ ఫోబియా ఉన్నవారు విమాన ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు ?

A. ఏరో ఫోబియా

B. ఫిలో ఫోబియా

C. హెమో ఫోబియా

D. ఆక్రో ఫోబియా

ANS:A. ఏరో ఫోబియా


16) సంస్కృతంలో లవ్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు ?

A. 25

B. 60

C. 87

D. 96

ANS: D. 96


17) ఏ దేశంలో అధ్యక్షుడు జోక్స్ వేసినప్పుడు నవ్వకపోతే చంపేసే రూల్ ఉంది ?

A. సిరియా

B. ఉత్తర కొరియా

C. దక్షిణ కొరియా

D. లిబియా

ANS:B. ఉత్తర కొరియా


18) కరాటేలో Lowest belt ఏది ?

A. రెడ్

B. వైట్

C. వైలెట్

D. గ్రీన్

ANS:B. వైట్


19) గంగా నది పుట్టినిల్లు గంగోత్రి ఏ రాష్ట్రంలో ఉంది ?

A. బీహార్

B. ఉత్తరాఖండ్

C. హర్యానా

D. హిమాచల్ ప్రదేశ్

ANS:B. ఉత్తరాఖండ్


20) మనిషి వెన్నుముక లో ఎన్ని ఎముకలు ఉంటాయి ?

A. 30

B. 32

C. 33

D. 34

ANS:C. 33


21) Apsara brand ఏ దేశానికి చెందినది ?

A. చైనా

B. అమెరికా

C. బంగ్లాదేశ్

D. ఇండియా

ANS:D. ఇండియా


22) Temple of city of India అని ఏ నగరాన్ని అంటారు ?

A. ముంబై

B. చెన్నై

C. భువనేశ్వర్

D. ఢిల్లీ

ANS:C. భువనేశ్వర్


23) బీ హూ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

A. తెలంగాణ

B. మహారాష్ట్ర

C. గుజరాత్

D. అస్సాం

ANS:D. అస్సాం


24) ప్రభుత్వ సంస్థ BSNL లో S అంటే ఏమిటి ?

A. సమాచార్

B. సంచార్

C. సంస్థ

D. సర్వర్

ANS:B. సంచార్


25) సచిన్ టెండూల్కర్ గారి మాతృ భాష ఏది ?

A. కన్నడ

B. మరాఠీ

C. మలయాళం

D. హిందీ

ANS:B. మరాఠీ


26) కర్ణాటక రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది ?

A. త్రిపుర

B. కొచ్చి

C. మైసూర్

D. బోపాల్

ANS: C. మైసూర్


27) కనెక్టింగ్ పీపుల్ అనే ట్యాగ్ లైన్ ఏ బ్రాండ్ కు చెందినది ?

A. Samsung

B. LG

C. Nokia

D. VIVO

ANS:C. Nokia


28) ఏ ఫోబియా ఉన్నవారు స్నానం చేయడానికి భయపడుతుంటారు ?

A. అబ్లుటో ఫోబియా

B. అల్గో ఫోబియా

C. కైనో ఫోబియా

D. డెంటో ఫోబియా

ANS:A. అబ్లుటో ఫోబియా


29) వీటిలో ఏవి తినడం వలన వయసు తక్కువగా కనిపిస్తుంది ?

A. వెల్లుల్లి

B. ఆకుకూరలు

C. క్యారెట్

D. ఆపిల్

ANS: A. వెల్లుల్లి


30) ఏ రాష్ట్రంలో లస్సీ తయారు చేయడానికి వాషింగ్ మెషిన్ ఉపయోగిస్తారు ?

A. బీహార్

B. పంజాబ్

C. గుజరాత్

D. గుజరాత్

ANS:B. పంజాబ్


31) మన దేశ రాష్ట్రాల పేర్లలో చివరగా ప్రదేశ్ అని వచ్చే రాష్ట్రాలు ఎన్ని ?

A. 4

B. 5

C. 6

D. 7

ANS: B. 5


32) తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ?

A. 36

B. 46

C. 56

D. 66

ANS:C. 56


33) ఫేస్ ముడతలు ఎక్కువగా దేనివలన వచ్చే అవకాశం ఉంది ?

A. ఎండ

B. చలి

C. వాన

D. మేకప్

ANS:A. ఎండ


34) వీటిలో దేనిని ఉపయోగించడం వల్ల త్వరగా జ్వరం వస్తుంది ?

A. వెల్లుల్లి

B. ఉల్లిపాయ

C. అల్లం

D. కాకరకాయ

ANS:B. ఉల్లిపాయ


35) ఏ జీవి నివసించేదాన్ని ఇంగ్లీషులో Den అంటారు ?

A. కుక్క

B. నక్క

C. గుర్రం

D. సింహం

ANS:D. సింహం


36) కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుని చంపిందెవరు ?

A. దుర్యోధనుడు

B. భీష్ముడు

C. కర్ణుడు

D. శకుని

ANS:C. కర్ణుడు


37) పెనాల్టీ కిక్ అనే పదాన్ని ఏ క్రీడ లో ఉపయోగిస్తారు ?

A. ఫుట్ బాల్

B. క్రికెట్

C. వాలీ బాల్

D. హాకీ

ANS:A. ఫుట్ బాల్


38) రాక్షసులకు గురువు ఎవరు ?

A. శుక్రాచార్యుడు

B. పరశురాముడు

C. అగస్త్యుడు

D. గౌతముడు

ANS:A. శుక్రాచార్యుడు


39) పానీ పూరి ఏ దేశం లో పుట్టింది ?

A. ఇండియా

B. జపాన్

C. చైనా

D. అమెరికా

ANS:A. ఇండియా


40) రావణాసురుడి తల్లి పేరు ఏమిటి ?

A. కమల

B. కవిత

C. కుమారి దేవి

D. కైకేసి

ANS:D. కైకేసి


41) కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని ఏ ఫ్రూట్ ని పిలుస్తారు ?

A. అరటిపండు

B. ఆపిల్

C. మామిడి పండు

D. జామ పండు

ANS: C. మామిడి పండు


42) ఏ ఫోబియా ఉన్నవారు తినేటప్పుడు సౌండ్ చేస్తూ ఉంటారు ?

A. మిసో ఫోబియా

B. ఎరో ఫోబియా

C. కైనో ఫోబియా

D. హైడ్రో ఫోబియా

ANS:A. మిసో ఫోబియా


43) Yellow River ఏ దేశంలో ఉంది ?

A. ఇండియా

B. చైనా

C. థాయిలాండ్

D. జపాన్

ANS:B. చైనా


44) జపాన్ దేశపు జాతీయ క్రీడ ఏది ?

A. హాకీ

B. ఫుట్ బాల్

C. స్విమ్మింగ్

D. సుమో రెజ్లింగ్

ANS: D. సుమో రెజ్లింగ్


45) పురాణాల ప్రకారం కర్ణుడి గురువు ఎవరు ?

A. భీష్ముడు

B. ద్రోణాచార్యుడు

C. పరశురాముడు

D. శివుడు

ANS:C. పరశురాముడు


46) Kit Kat brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. అమెరికా

C. ఇంగ్లాండ్

D. భూటాన్

ANS: C. ఇంగ్లాండ్


47) పశుపతినాథ్ దేవాలయం ఏ దేశంలో ఉంది ?

A. నేపాల్

B. ఇండియా

C. భూటాన్

D. ఆఫ్ఘనిస్తాన్

ANS:A. నేపాల్


48) అల్యూమినియం ఏ ఖనిజం యొక్క రూపం ?

A. బంగారం

B. ప్లాటినం

C. కాపర్

D. బాక్సైట్

ANS:D. బాక్సైట్


49) న్యూరాలజీ అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ?

A. ఎముకలు

B. కళ్ళు

C. మెదడు,నరాలు

D. రక్త కణాలు

ANS:C. మెదడు,నరాలు


50) పురాణాల ప్రకారం ఏడు నాలుకలు కల దేవుడు ఎవరు ?

A. వాయుదేవుడు

B. బ్రహ్మదేవుడు

C. విష్ణుమూర్తి

D. అగ్నిదేవుడు

ANS:D. అగ్నిదేవుడు