
1) మానవ శరీరంలో జీవితాంతం పెరిగే అవయవం ఏది ?
A. ముక్కు
B. నాలుక
C. గుండె
D. ఊపిరితిత్తులు
ANS: A. ముక్కు
2) రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?
A. న్యూఢిల్లీ
B. పంజాబ్
C. కేరళ
D. ఝాన్సీ
ANS:B. పంజాబ్
3) ఏ పక్షి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది ?
A. నెమలి
B. హమ్మింగ్ బర్డ్
C. కాకి
D. రాబందు
ANS:B. హమ్మింగ్ బర్డ్
4) రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?
A. ఇంగ్లాండ్
B. చైనా
C. నార్వే
D. క్యూబా
ANS:A. ఇంగ్లాండ్
5) ఏ కీటకానికి చెవులు వాటి మోకాళ్ల దగ్గర ఉంటాయి ?
A. తూనీగ
B. మిడత
C. సీతాకోకచిలుక
D. బొద్దింక
ANS:B. మిడత
6) లోకో పైలట్ అని దేనిని నడిపేవారిని అంటారు ?
A. విమానం
B. కారు
C. రైలు
D. రాకెట్
ANS:C. రైలు
7) ప్రపంచంలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్న దేశం ఏది ?
A. ఆస్ట్రేలియా
B. ఇటలీ
C. ఇండియా
D. జర్మనీ
ANS:C. ఇండియా
8) కడుపులో "పళ్లు" ఏ జీవికి ఉంటాయి ?
A. తాబేలు
B. కప్ప
C. చేప
D. ఎండ్రకాయ
ANS:D. ఎండ్రకాయ
9) ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?
A. పాకిస్తాన్
B. జపాన్
C. స్విజర్లాండ్
D. సౌత్ కొరియా
ANS:C. స్విజర్లాండ్
10) మతిమరుపు తగ్గించడానికి ఉపయోగపడేది ఏది ?
A. బెల్లం
B. దాల్చిన చెక్క
C. తేనె
D. కోడిగుడ్లు
ANS:B. దాల్చిన చెక్క
11) ఏ పక్షీ నేలపై అసలు వాలదు ?
A. గ్రద్ద
B. పచ్చ పావురం
C. కాకి
D. గుడ్లగూబ
ANS: B. పచ్చ పావురం
12) కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
A. ఇండియా
B. శ్రీలంక
C. బ్రెజిల్
D. చైనా
ANS:C. బ్రెజిల్
13) ఈ క్రింది వాటిలో తీపిని గుర్తించలేని జీవి ఏది ?
A. ఎలుక
B. పిల్లి
C. ఎలుగుబంటి
D. కుక్క
ANS:B. పిల్లి
14) ఏ పక్షి తన మెదడు 360 డిగ్రీస్ తిప్పగలదు ?
A. కొంగ
B. కాకి
C. గుడ్లగూబ
D. గబ్బిలం
ANS: C. గుడ్లగూబ
15) గుర్రాలకి గాడిదలకు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని శరత్ పెట్టిన దేశం ఏది ?
A. పాకిస్తాన్
B. చైనా
C. యూకె
D. అమెరికా
ANS: C. యూకె
16) మైక్ టైసన్ బాక్సర్ కావడానికి కారణమైన జీవి ఏది ?
A. పులి
B. కుక్క
C. పావురం
D. గద్ద
ANS: C. పావురం
17) ఏ పండ్లు తినడం వలన మనిషిలో స్ట్రెస్ తగ్గుతుంది ?
A. ఆపిల్
B. అరటి పండు
C. చెర్రీ
D. పైనాపిల్
ANS:B. అరటి పండు
18) గుండెని తలలో కలిగి ఉన్న జీవి ఏది ?
A. పీత
B. బొద్దింక
C. రొయ్య
D. జలగ
ANS:C. రొయ్య
19) ఏ దేశంలో మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు శిక్ష వేస్తారు ?
A. సౌత్ ఆఫ్రికా
B. ఉత్తర కొరియా
C. నైజీరియా
D. జింబాబ్వే
ANS:A. సౌత్ ఆఫ్రికా
20) అరబిక్ అక్షరాలను కనుగొన్న దేశం ఏది ?
A. సౌదీ అరేబియా
B. ఇండియా
C. ఆఫ్ఘనిస్తాన్
D. బంగ్లాదేశ్
ANS:B. ఇండియా
21) ఆర్టిఫిషియల్ రక్తం తయారు చేస్తున్న దేశం ఏది ?
A. అమెరికా
B. రష్యా
C. చైనా
D. జపాన్
ANS:A. అమెరికా
22) ఈ క్రింది వాటిలో ఎక్కువ గురక సౌండ్ చేసే జంతువు ఏది ?
A. ఏనుగు
B. గొరిల్లా
C. పిల్లి
D. రాబిట్
ANS:C. పిల్లి
23) ఏనుగులు ఏ జీవులకు భయపడతాయి ?
A. పిల్ల ఏనుగులు
B. పాములు
C. జెర్రులు
D. తేనెటీగలు
ANS:D. తేనెటీగలు
24) పురాణాల ప్రకారం రాముడి అక్క పేరు ఏమిటి ?
A. అహల్య
B. ఊర్వశి
C. శాంత
D. మండోదరి
ANS:C. శాంత
25) ఈ క్రింది వాటిలో చెమట పట్టని జంతువు ఏది ?
A. నక్క
B. కుందేలు
C. ఎలుగు బంటి
D. ఏనుగు
ANS:B. కుందేలు
26) ఏ జీవులు మనిషి యొక్క రోగాలను గుర్తించగలవు ?
A. కుక్కలు
B. ఈగలు
C. పిల్లులు
D. చేపలు
ANS: A. కుక్కలు
27) ఏ దేశంలో చేపలు పట్టడం నేరం ?
A. బ్రెజిల్
B. ఫ్రాన్స్
C. యూకే
D. అఫ్ఘనిస్తాన్
ANS:C. యూకే
28) పురాణాలలో అతి పురాతన పురాణం ఏది ?
A. కూర్మ పురాణం
B. మార్కండేయ పురాణం
C. మత్స్యపురాణం
D. భాగవత పురాణం
ANS:C. మత్స్యపురాణ
29) చదరంగం ఏ దేశం లో పుట్టింది ?
A. ఇండియా
B. అమెరికా
C. చైనా
D. స్పెయిన్
ANS: A. ఇండియా
30) ఉక్కుని సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది ?
A. సింహం
B. పులి
C. ముసలి
D. ఏనుగు
ANS: C. ముసలి
31) ఏ పక్షి వర్షం పడినప్పుడు మేఘాల పైకి వెళుతుంది ?
A. గుడ్లగూబ
B. పిచ్చుక
C. కొంగ
D. గ్రద్ద
ANS: D. గ్రద్ద
32) ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం ?
A. చైనా
B. సౌదీ అరేబియా
C. జింబాబ్వే
D. ఇటలీ
ANS:D. ఇటలీ
33) ఈ క్రింది వాటిలో పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది ?
A. చీమ
B. పిల్లి
C. తేలు
D. సీతాకోకచిలుక
ANS:C. తేలు
34) సంస్కృతం లో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు ?
A. తిక్కన
B. నన్నయ
C. ఎర్రన
D. పోతన
ANS:D. పోతన
35) ఏ దేశంలో కోతులు సర్వ్ చేసే రెస్టారెంట్ ఉంది ?
A. వెస్టిండీస్
B. జపాన్
C. ఆస్ట్రేలియా
D. సౌత్ ఆఫ్రికా
ANS:B. జపాన్
36) గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది ?
A. నిజామాబాద్
B. వరంగల్
C. కరీంనగర్
D. ఖమ్మం
ANS:A. నిజామాబాద్
37) హాస్పిటల్ కి సంబంధించి ICU లో U అంటే ఏమిటి ?
A. Unit
B. Universe
C. Unity
D. Unwanted
ANS:A. Unit
38) క్రింది వాటిలో ఎక్కువ B.P ఉన్న జంతువు ఏది ?
A. చిరుతపులి
B. జిరాఫీ
C. సింహం
D. ఎలుగు బంటి
ANS:B. జిరాఫీ
39) ఏ ప్రాణి ఏడుపు ఎక్కువ సౌండ్ ఉంటుంది ?
A. డాల్ఫిన్
B. కంగారు
C. ఏనుగు
D. బ్లూ వేల్
ANS:D. బ్లూ వేల్
40) సరస్వతి దేవి వాహనం ఏది ?
A. నెమలి
B. పావురం
C. హంస
D. సింహం
ANS:C. హంస
41) పురాణాల ప్రకారం అమరలోకాధిపతి ఎవరు ?
A. శివుడు
B. బ్రహ్మ
C. విష్ణువు
D. ఇంద్రుడు
ANS: D. ఇంద్రుడు
42) ఏ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత ఎక్కువసేపు పనిచేస్తాయి ?
A. పాము
B. జలగ
C. మొసలి
D. పంది
ANS:D. పంది
43) ఏ ఫ్రూట్ తినడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?
A. ఆపిల్
B. గ్రేప్స్
C. చెర్రీ
D. బనానా
ANS:B. గ్రేప్స్
44) ఎగ్జామ్స్ కనిపెట్టిన దేశం ఏది ?
A. సింగపూర్
B. జపాన్
C. రష్యా
D. అమెరికా
ANS: D. అమెరికా
45) ఈ క్రింది వాటిలో ఏం చేసినవారికి నాసా 13 లక్షలు ఇస్తామని ప్రకటించింది ?
A. నిద్రపోవడం
B. కదలకుండా ఉండటం
C. డైటింగ్ చేయడం
D. ఊపిరి బిగపట్టి ఉంచడం
ANS:A. నిద్రపోవడం
46) గుజరాత్ యం. బీ. ఏ కేఫ్ లో వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ కి ఏం ఫ్రీగా ఇస్తారు ?
A. చాక్లెట్
B. ఐస్ క్రీమ్స్
C. చాయ్
D. బీర్
ANS: A. చాక్లెట్
47) ఈ క్రింది వాటిలో ఏ జంతువు పాలతో సబ్బులు తయారు చేస్తారు ?
A. జింక
B. చిరుత
C. గాడిద
D. మేక
ANS:C. గాడిద
48) ప్రపంచంలో మొరగని కుక్క జాతి ఏంటి ?
A. ల్యాబ్రీడర్
B. జర్మన్ షెఫర్డ్
C. బసెంగీ
D. బార్డర్ కొల్లి
ANS:C. బసెంగీ
49) ఈ క్రింది వాటిలో ఏం తినడం వల్ల పళ్ళకి మంచిది ?
A. ఆలు చిప్స్
B. గుడ్లు
C. సీతాఫలం
D. పాప్ కార్న్
ANS:D. పాప్ కార్న్
50) ఐస్ క్రీం తినడం వలన మనలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ పెయిన్ తగ్గుతుంది ?
A. స్ట్రాబెర్రీ
B. వెనీలా
C. చాక్లెట్
D. అమెరికన్ డ్రీమ్స్
ANS:C. చాక్లెట్