Telugu Interesting GK Questions With Answers || Basic General Knowledge Quiz || Episode - 2

Telugu Interesting GK Questions With Answers || Basic General Knowledge Quiz || Episode - 2: Here in this article, we have provided the questions and answers. These will help full for any competitive exams. GK Plays an important role for students for competitive exams and asks various questions based on general knowledge.
 
If you get good marks in competitive exams, you will get good jobs in Government and Private sectors. For every competitive exam, General Knowledge is mandatory. After passing the exam, you will have a personal interview, or the organisation will give you a direct job. Below we have provided the top 10 Interesting Questions and Answers In Telugu.  



 

1.ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి సినిమా ఏది ?




2. మనిషి లోని ఏ అవయవం లోని భాగానికి రక్త ప్రసరణ ఉండదు ?




3. టూత్ బ్రష్ ని మొట్టమొదటిసారిగా ఏ జంతువు వెంట్రుకలతో తయారు చేశారు ?




4. మనిషి శరీరంలో నొప్పి తెలియని అవయవం ఏది ?




5. వీటిలో ఏ ప్రాణికి జ్ఞాపకశక్తి ఎక్కువ కాలం ఉంటుంది ?




6. మనుషుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి బాధపడుతున్నట్టు గుర్తించే జంతువులు ఏవి ?




7. వీటిలో నాలుకతో వాసన చూసే జీవి ఏది ?




8. ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు ?




9. ఎముకలకు, దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది ?




10.ఏ దేశంలో నల్ల పిల్లి ఎదురు వస్తే అదృష్టంగా భావిస్తారు ?




Telugu Interesting GK Questions With Answers

Previous Post Next Post