
1) 'తెలుగు లిపి'కి దగ్గరగా ఉండే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది ?
A. తమిళ్
B. మరాఠీ
C. ఒడిస్సా
D. కన్నడ
ANS:D. కన్నడ
2) కుక్కలకు భయపడే ఫోబియాను ఏమంటారు ?
A. ఫ్లూటో ఫోబియా
B. నియో ఫోబియా
C. పైరో ఫోబియాు
D. కెనో ఫోబియా
ANS:D. కెనో ఫోబియా
3) 'కౌసల్యా దేవి' కుమారుడు ఎవరు ?
A. భరతుడు
B. లక్ష్మణుడు
C. శత్రుఘ్నుడు
D. శ్రీరాముడు
ANS:D. శ్రీరాముడు
4) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక 'విశ్వవిద్యాలయాలు' ఉన్నాయి ?
A. తమిళనాడు
B. తెలంగాణ
C. కర్ణాటక
D. రాజస్తాన్
ANS:B. తెలంగాణ
5) భారతదేశంలోని ఏ రాష్ట్రం 'చేపల'ను అధికంగా ఎగుమతి (export) చేస్తుంది ?
A. పశ్చిమ బెంగాల్
B. తమిళనాడు
C. ఆంధ్ర ప్రదేశ్
D. గోవా
ANS:C. ఆంధ్ర ప్రదేశ్
6) 'లోకమాన్య' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
A. రవీంద్రనాథ్ ఠాగూర్
B. బాలగంగాధర్ తిలక్
C. కరమ్ చంద్ గాంధీ
D. మోహన్ దాస్
ANS:B. బాలగంగాధర్ తిలక్
7) 'కొబ్బరి' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?
A. మాంజిఫెరా ఇండికా
B. జియామేజ్
C. కోకాస్ న్యూసిఫెరా
D. అనానస్ సటైవా
ANS:C. కోకాస్ న్యూసిఫెరా
8) 'జియామేజ్' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయనామం ?
A. వరి
B. గోధుమ
C. మొక్కజొన్న
D. రాగులు
ANS:C. మొక్కజొన్న
9) ఎక్కువ తెలివి గల క్షీరదం (Mammal) ఏది ?
A. ఏనుగు
B. కోతి
C. కంగారూ
D. డాల్ఫిన్
ANS:D. డాల్ఫిన్
10) 'Vivo Company' ఏ దేశానికి చెందినది ?
A. బ్రెజిల్
B. ఆస్ట్రేలియా
C. చైనా
D. ఇండియా
ANS:C. చైనా
11) సూర్యకాంతికి భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?
A. చినో ఫోబియా
B. హైడ్రో ఫోబియా
C. హీలియో ఫోబియా
D. హెమో ఫోబియా
ANS:C. హీలియో ఫోబియా
12) గోదావరి నది యొక్క 'ప్రవాహ ప్రాంతం' అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?
A. మహారాష్ట్ర
B. ఆంధ్ర ప్రదేశ్
C. ఒడిస్సా
D. తెలంగాణ
ANS:A. మహారాష్ట్ర
13) భారతదేశంలో 'అతిపెద్ద బీచ్' ఉన్న ప్రాంతం ఏది ?
A. చెన్నై
B. కాకినాడ
C. గోవా
D. ముంబాయ్
ANS:A. చెన్నై
14) 'పట్టు పురుగుల' పెంపకాన్ని ఏమంటారు ?
A. సెరి కల్చర్
B. సెల్వి కల్చర్
C. ఎపి కల్చర్
D. వర్మి కల్చర్
ANS:A. సెరి కల్చర్
15) 'క్రోన్' ఏ దేశపు కరెన్సీ ?
A. ఫిన్లాండ్
B. చైనా
C. భూటాన్
D. డెన్మార్క్
ANS:D. డెన్మార్క్
16) భరతనాట్యం' ఏ రాష్ట్రపు శాస్త్రీయ నాట్యం ?
A. కెరళ
B. తమిళనాడు
C. గుజరాత్
D. కర్ణాటక
ANS:B. తమిళనాడు
17) విశ్వనాథ ఆలయం ఎక్కడ ఉంది?
A. భువనేశ్వర్
B. వారణాసి
C. మదురై
D. పూనే
ANS:B. వారణాసి
18) చెస్ ఆటలో ఉండే గదుల సంఖ్యా ఎంత?
A. 44 గదులు
B. 64 గదులు
C. 36 గదులు
D. 52 గదులు
ANS:B. 64 గదులు
19) శరీరంలో అతిపెద్ద ఎముక ఏది?
A. మోచేయి ఎముక
B. మోకాలి ఎముక
C. తొడ ఎముక
D. ఏదికాదు
ANS:C. తొడ ఎముక
20) కంపనీ పేర్లలలో కనిపించే LTD కి పూర్తి అర్ధం ఏంటి ?
A. లిమిటెడ్
B. లీగల్
C. లెటర్
D. లిబరల్
ANS:A. లిమిటెడ్
21) ఆరెంజ్ సిటీ అని దేనిని పిలుస్తారు?
A. అహ్మదాబాద్
B. జైపూర్
C. ఢిల్లీ
D. నాగపూర్
ANS:D. నాగపూర్
22) మొట్టమొదటిగా కనుగొన్న విటమిన్ ఏది?
A. C విటమిన్
B. K విటమిన్
C. A విటమిన్
D. E విటమిన్
ANS:A. C విటమిన్
23) వీటిలో గురువు అనే అర్ధం కలిగిన పదం ఏది?
A. ఐశ్వర్య
B. ఆరోగ్య
C. ఆచార్య
D. ఆశ్చర్య
ANS:C. ఆచార్య
24) ఎక్కువ పోషకాలు ఉండే చేప ఏది?
A. బోరామి చేప
B. ఈల్ చేప
C. సాల్మన్ చేప
D. రాగండి చేప
ANS:C. సాల్మన్ చేప
25) ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు?
A. మే 25
B. మార్చ్ 11
C. ఏప్రిల్ 12
D. మార్చ్ 25
ANS:A. మే 25
26) కళ్ళులేనివారు కూడా చదువుకోడానికి వీలుగా ఉండే లిపి పేరు ఏమిటి ?
A. అర్ఖాన్
B. పహ్లవి
C. పాల్మేరన్
D. బ్రెయిలి
ANS:D. బ్రెయిలి
27) జాతీయ తోబుట్టువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
A. జూన్ 4
B. ఆగష్టు 9
C. ఫిబ్రవరి 26
D. ఏప్రిల్ 10
ANS:D. ఏప్రిల్ 10
28) షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహరం ఏది?
A. పచ్చి మామిడి
B. జామకాయ
C. ఉల్లిపాయ
D. గోధుమ గడ్డి
ANS:D. గోధుమ గడ్డి
29) క్రింది వాటిలో ఏ వృక్షాన్ని బోధి వృక్షం అంటారు?
A. నిమ్మచెట్టు
B. మామిడిచెట్టు
C. రావి చెట్టు
D. మర్రి చెట్టు
ANS:C. రావి చెట్టు
30) మొలకెత్తిన విత్తనాల్లో ఉండే విటమిన్ ఏది ?
A. విటమిన్ A
B. విటమిన్ B
C. విటమిన్ K
D. విటమిన్ E
ANS:B. విటమిన్ B
31) అంతరిక్షంలో మొట్టమొదటిగా ఆడిన అట ఏది ?
A. బాడ్మింటన్
B. ఫుట్ బాల్
C. హాకీ
D. చెస్
ANS:D. చెస్
32) రాణి లక్ష్మి బాయి జి సమాధి ఏ నగరంలో ఉంది?
A. శివపురి
B. ఇండోర్
C. గ్వాలియర్
D. లక్ష్మీపురం
ANS:C. గ్వాలియర్
33) ఈ క్రింది వాటిలో ఏ ఆహారంలో ప్రోటీన్స్ ఉండవు ?
A. బియ్యం
B. వేరుశనగ
C. కందిపప్పు
D. జొన్నలు
ANS:A. బియ్యం
34) అత్యంత వేగంగా పెరిగే చెట్టు ఏది ?
A. నిమ్మకాయ
B. వేప చెట్టు
C. అరటిచెట్టు
D. వెదురు
ANS:D. వెదురు
35) 2022 నాటికి భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం ఏది?
A. తెలంగాణ
B. అస్సాం
C. సిక్కిం
D. అరుణాచల్ ప్రదేశ్
ANS:C. సిక్కిం
36) ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులు కలిగిన దేశం ఏది ?
A. ఇండియా
B. చైనా
C. రష్యా
D. జర్మనీ
ANS:B. చైనా
37) ఏ చేప దాని శరీరంతో కూడా వాసన చూడగలదు?
A. బ్లూ ఫిష్
B. జెల్లీ ఫిష్
C. జీబ్రా ఫిష్
D. క్యాట్ ఫిష్
ANS:D. క్యాట్ ఫిష్
38) ఏ ఫోబియా ఉన్నవారు ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడతారు?
A. నో ఫోబియా
B. ఏరో ఫోబియా
C. ట్రిపనో ఫోబియా
D. ఆండ్రోఫోబియా
ANS:C. ట్రిపనో ఫోబియా
39) వర్షపు నీటిని మాత్రమె తాగే ఏకైక పక్షి ఏది?
A. కలక
B. నెమలి
C. చాతక్ పక్షి
D. విపక్షి
ANS:C. చాతక్ పక్షి
40) నల్ల గులాబీ ఏ దేశంలో కనిపిస్తాయి?
A. లిబియా
B. టర్కీ
C. కెనడా
D. ఇటలీ
ANS:B. టర్కీ
41) ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు ఏది?
A. ప్రొద్దుతిరుగుడు పువ్వు
B. కస్తూరి పువ్వు
C. కలువ పువ్వు
D. రాఫ్లేసియా ఆర్నాల్డీ
ANS:D. రాఫ్లేసియా ఆర్నాల్డీ
42) ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపై నిర్మించారు?
A. గంగా నది
B. నైలు నది
C. కావేరి నది
D. చీనాబ్ నది
ANS:D. చీనాబ్ నది
43) అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏది?
A. పాండ్రంగి
B. రాజమండ్రి
C. పాడేరు
D. పలాస
ANS:A. పాండ్రంగి
44) ఏ దేశంలో మొదటిసారిగా పేపర్ ను కనుగొన్నారు?
A. ఫ్రాన్స్
B. ఇండియా
C. చైనా
D. బంగ్లాదేశ్
ANS:C. చైనా
45) సంవత్సరంలో ఏ రెండు నెలలకు ఒకే క్యాలెండర్ ఉంటుంది ?
A. అక్టోబర్ & డిసెంబర్
B. జనవరి & ఏప్రిల్
C. ఏప్రిల్ & జూలై
D. ఆగస్టు & సెప్టెంబర్
ANS:C. ఏప్రిల్ & జూలై
46) గోల్డెన్ గర్ల్ అని ఎవరిని పిలుస్తారు?
A. PT ఉష
B. PV సింధు
C. కరణం మల్లేశ్వరి
D. మణికర్ణిక
ANS:A. PT ఉష
47) రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ పొరుగు రాష్ట్రానికి జాతీయ గీతాన్ని రాశారు?
A. బంగ్లాదేశ్
B. ఆఫ్గనిస్తాన్
C. శ్రీలంక
D. పాకిస్తాన్
ANS:A. బంగ్లాదేశ్
48) హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది?
A. హిమాచల్ ప్రదేశ్
B. ఉత్తరాఖండ్
C. బీహార్
D. రాజస్తాన్
ANS:B. ఉత్తరాఖండ్
49) వాయు కాలుష్యానికి కారణం అయ్యే ప్రధాన వాయువు ఏది?
A. నైట్రోజన్
B. సల్ఫర్ డయాక్సెడ్
C. కార్బన్ డయాక్సెడ్
D. కార్బన్ మోనాక్సైడ్
ANS:D. కార్బన్ మోనాక్సైడ్
50) గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది ?
A. తమిళనాడు
B. గుజరాత్
C. రాజస్థాన్
D. ఉత్తరాఖండ్
ANS:D. ఉత్తరాఖండ్