
1) ఆర్నితాలజీ లో వేటి గురించి అధ్యయనం చేస్తారు ?
A. జంతువులు
B. పక్షులు
C. కీటకాలు
D. రసాయనాలు
ANS: B. పక్షులు
2) LPG gas లో L అంటే ఏమిటి ?
A. Liquefied
B. Limited
C. Listed
D. Linked
ANS:A. Liquefied
3) భారతదేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరు ?
A. అనుపమ మానీ
B. శశిబాల
C. సుమితా సింగ్
D. ఆనంది గోపాల్ జోషి
ANS:D. ఆనంది గోపాల్ జోషి
4) కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?
A. తెలంగాణ
B. కేరళ
C. ఆంధ్రప్రదేశ్
D. తమిళనాడు
ANS: C. ఆంధ్రప్రదేశ్
5) తలలో చుండ్రు సమస్య తగ్గడానికి కొబ్బరి నూనెలో ఏది కలిపి వాడాలి ?
A. కర్పూరం
B. మెంతులు
C. తులసి ఆకులు
D. మందార ఆకులు
ANS:A. కర్పూరం
6) జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తినాలి ?
A. పెరుగు
B. క్యారెట్
C. బెల్లం
D. స్వీట్లు
ANS: B. క్యారెట్
7) అత్యధికంగా నల్ల ఉప్పు ఏ దేశంలో లభిస్తుంది ?
A. అమెరికా
B. కాంగో
C. యూరోప్
D. స్వీడన్
ANS:C. యూరోప్
8) Royal Enfield brand ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. అమెరికా
C. జర్మనీ
D. ఇటలీ
ANS:A. ఇండియా
9) సాధారణంగా ఏనుగు పిల్ల పుట్టగానే ఎన్ని కిలోల బరువు ఉంటుంది ?
A. 40
B. 70
C. 100
D. 150
ANS:C. 100
10) కంచి పట్టు చీరలకు కేంద్రమైన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. కర్ణాటక
D. కేరళ
ANS:A. ఆంధ్రప్రదేశ్
11) గోవాలో అధికార భాష ఏది ?
A. మలయాళం
B. కోంకిని
C. హిందీ
D. బెంగాలీ
ANS:B. కోంకిని
12) పురాణాల ప్రకారం నారదుడి వీణ పేరు ఏమిటి ?
A. రుద్ర
B. సారంగి
C. సరస్వతి
D. మహతి
ANS:D. మహతి
13) రత్నగర్భ అని పేరు ఏ రాష్ట్రానికి ఉంది ?
A. తెలంగాణ
B. కర్ణాటక
C. ఆంధ్రప్రదేశ్
D. ఒడిశా
ANS:C. ఆంధ్రప్రదేశ్
14) RBI headquarters ఎక్కడ ఉంది ?
A. న్యూఢిల్లీ
B. ముంబై
C. హైదరాబాద్
D. బెంగళూరు
ANS:B. ముంబై
15) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ?
A. సెప్టెంబర్ 9న
B. మే 7వ తేదీన
C. ఏప్రిల్ 7వ తేదీన
D. ఆగస్టు 7వ తేదీన
ANS:C. ఏప్రిల్ 7వ తేదీన
16) నవరాత్రులలో గర్బా నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ?
A. తెలంగాణ
B. మధ్యప్రదేశ్
C. అస్సాం
D. గుజరాత్
ANS: D. గుజరాత్
17) కేరళలోని ఒక ప్రాచీనమైన దేవాలయానికి ఏ జీవి కాపలాగ ఉంటుంది ?
A. మొసలి
B. పులి
C. కుక్క
D. ఏనుగు
ANS:A. మొసలి
18) ఏ ఫోబియా ఉన్నవారు బంధువులు అంటే భయపడతారు ?
A. డెమోనోఫోబియా
B. ఆండ్రోఫోబియా
C. సింజెనెసో ఫోబియా
D. లాకనోఫోబియా
ANS:C. సింజెనెసో ఫోబియా
19) బట్టతల వస్తుందేమోననే భయాన్ని ఏ ఫోబియా అంటారు ?
A. ఆక్రో ఫోబియా
B. హైడ్రో ఫోబియా
C. పెలాడో ఫోబియా
D. సైబర్ ఫోబియా
ANS: C. పెలాడో ఫోబియా
20) న్యూజిలాండ్ లో వేటిని పెంచుకోవడం చట్టరీత్యా నేరం ?
A. పిల్లులు
B. ఉడతలు
C. పావురాలు
D. పాములు
ANS:D. పాములు
21) పూర్వకాలంలో రోమన్ ప్రజలు గాయాలు మాయం చేయడానికి వీటిలో దేనిని ఉపయోగించేవారు ?
A. ఆకు పసరు
B. సాలెగూళ్ళు
C. గంధం
D. మట్టి
ANS: B. సాలెగూళ్ళు
22) Facebook, Twitter, Google, Instagram వీటిలో ఏది సీనియర్ ?
A. Facebook
B. Twitter
C. Google
D. Instagram
ANS:C. Google
23) NRI లో R అంటే ఏమిటి ?
A. Respect
B. Regular
C. Resident
D. Reactive
ANS:C. Resident
24) వీటిలో ఏ జీవికి పొట్ట దగ్గర చెవులు ఉంటాయి ?
A. తూనీగ
B. మిడత
C. సీతాకోకచిలక
D. కందిరీగ
ANS:B. మిడత
25) సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది ?
A. మహారాష్ట్ర
B. కేరళ
C. గుజరాత్
D. కర్ణాటక
ANS:C. గుజరాత్
26) కైనో ఫోబియా ఉన్నవారు ఏ జీవులను చూసి భయపడతారు ?
A. పిల్లి
B. బల్లి
C. బొద్దింక
D. కుక్క
ANS:D. కుక్క
27) కాలివుడ్ ఏ భాషకు చెందిన ఫిలిం ఇండస్ట్రీ ?
A. మలయాళం
B. గుజరాతి
C. కన్నడ
D. తమిళ్
ANS:D. తమిళ్
28) మగ పెంగ్విన్లు ఆడ పెంగ్విన్లకు వేటిని బహూకరించి తమ ప్రేమను తెలియజేస్తాయి ?
A. ఐస్ ముక్కలు
B. గులకరాళ్లు
C. ఆహారం
D. శబ్దాలు చేయడం
ANS:B. గులకరాళ్లు
29) పురాణాల ప్రకారం శని తండ్రి ఎవరు ?
A. అగ్ని
B. వాయువు
C. సూర్యుడు
D. చంద్రుడు
ANS:C. సూర్యుడు
30) ఆక్టోపస్ కి ఎన్ని చేతులు ఉంటాయి ?
A. 5
B. 8
C. 12
D. 14
ANS:B. 8
31) ఏ ఫోబియా ఉన్న వారు పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తుంటారు ?
A. ఎరో ఫోబియా
B. ఆన్డ్రో ఫోబియా
C. డిమెంటో ఫోబియా
D. హైడ్రో ఫోబియా
ANS: C. డిమెంటో ఫోబియా
32) ఈ క్రింది వాటిలో దేనిని తినడం వల్ల తమ శరీరం వెచ్చగా ఉంటుందని రష్యా ప్రజలు నమ్ముతారు ?
A. మొక్కజొన్న
B. మిరియాలు
C. బీన్స్
D. ఐస్క్రీమ్
ANS:D. ఐస్క్రీమ్
33) Sprite brand ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. బెల్జియం
C. జర్మనీ
D. ఇండియా
ANS:C. జర్మనీ
34) శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేది ఏది ?
A. టమాట జ్యూస్
B. చెరుకు రసం
C. నిమ్మరసం
D. దానిమ్మ జ్యూస్
ANS: A. టమాట జ్యూస్
35) ఈ క్రింది వాటిలో ఎసిడిటి తగ్గించేది ఏది ?
A. కాఫీ
B. జీలకర్ర
C. అల్లం
D. వెల్లుల్లి
ANS:C. అల్లం
36) ఏ ఫోబియా ఉన్నవారు తమ అందం తగ్గిపోతుందని బాధపడుతుంటారు ?
A. కల్లో ఫోబియా
B. తనాటో ఫోబియా
C. ఎకో ఫోబియా
D. నోమోఫోబియా
ANS: A. కల్లో ఫోబియా
37) ఇటలీకి చెందిన రాబర్టో నెవెలిస్ అనే టీచర్ దీనిని కనిపెట్టారు ?
A. హోం వర్క్
B. ఎగ్జామ్స్
C. తరగతులు
D. మార్కులు
ANS:A. హోం వర్క్
38) ఏ ఫోబియా ఉన్నవారు వృద్ధాప్యం వస్తుందని భయపడుతుంటారు ?
A. సోనో ఫోబియా
B. గెరస్కో ఫోబియా
C. ఆల్ గో ఫోబియా
D. లాట్రో ఫోబియా
ANS:B. గెరస్కో ఫోబియా
39) ఏ ఋతువులో మొక్కల ఆకులు చిగురిస్తాయి ?
A. వసంత ఋతువు
B. గ్రీష్మ ఋతువు
C. శశిర ఋతువు
D. హేమంత ఋతువు
ANS:A. వసంత ఋతువు
40) ఏ సిండ్రోం ఉన్నవారు ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయిన అయినట్టే ఫీల్ అవుతారు ?
A. విల్లీ సిండ్రోమ్
B. డౌన్ సిండ్రోమ్
C. ఫాంటమ్ సిండ్రోమ్
D. కామన్ సిండ్రోమ్
ANS:C. ఫాంటమ్ సిండ్రోమ్
41) టమాటో కెచప్ నీ మొదట్లో దేని గురించి తయారు చేశారు ?
A. మెడిసిన్
B. పెయింటింగ్
C. ఫేస్ క్రీం
D. డిష్ క్లీనింగ్
ANS:A. మెడిసిన్
42) ఏ ఫోబియా ఉన్నవారు ప్రేమలో పడి పోతానేమో అని భయంతో ఉంటారు ?
A. ఫిలో ఫోబియా
B. కైనో ఫోబియా
C. మైక్రో ఫోబియా
D. హైడ్రో ఫో
ANS:A. ఫిలో ఫోబియా
43) నోటి వ్యాధులు తగ్గాలంటే ఏం తినాలి ?
A. లవంగాలు
B. వెల్లుల్లి
C. పెరుగు
D. నూడిల్స్
ANS:B. వెల్లుల్లి
44) భారతదేశంలో అతి పెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది ?
A. ముంబై
B. ఢిల్లీ
C. కోల్ కత్తా
D. విజయనగరం
ANS:C. కోల్ కత్తా
45) ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు ?
A. గేదె
B. ఆవు
C. మేక
D. గాడిద
ANS:B. ఆవు
46) పురాణాల ప్రకారం గంగా దేవి వాహనం ఏది ?
A. మొసలి
B. తాబేలు
C. నెమలి
D. చేప
ANS: A. మొసలి
47) Amazon ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. టర్కీ
C. అమెరికా
D. జపాన్
ANS:C. అమెరికా
48) గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏమిటి ?
A. సాందీపుడు
B. గాంగేయుడు
C. గౌతమనంద
D. సిద్ధార్ధ గౌతముడు
ANS:D. సిద్ధార్ధ గౌతముడు
49) లక్నో ఏ రాష్ట్రపు రాజధాని ?
A. ఉత్తరాఖండ్
B. పంజాబ్
C. బీహార్
D. ఉత్తర ప్రదేశ్
ANS: D. ఉత్తర ప్రదేశ్
50) మనదేశంలో సమాధులతో కూడిన రెస్టారెంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A. గుజరాత్
B. మహారాష్ట్ర
C. బీహార్
D. ఉత్తర ప్రదేశ్
ANS:A. గుజరాత్