General Knowledge Questions with Answers in Telugu 6 - GK Questions in Telugu :


General Knowledge Questions




 

1) ఏ సినిమాలోని పాత్ర కోసం 17000 మంది చైల్డ్ యాక్టర్స్ ను ఆడిషన్ చేశారు ?

A. స్లమ్ గాడ్ మిలీనియార్

B. లైఫ్ ఆఫ్ పై

C. కరాటే కిడ్

D. హ్యారీ పోటర్

ANS:D. హ్యారీ పోటర్


2) ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ?

A. గంగా నది

B. నైలు నది

C. గోదావరి నది

D. యమునా నది

ANS:B. నైలు నది


3) ప్రపంచంలో కెల్లా అతి బలమైన పక్షి ఏది ?

A. నెమలి

B. పావురం

C. నిప్పు కోడి

D. ఈము పక్షి

ANS:D. ఈము పక్షి


4) ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది ?

A. గోమతి

B. గంగా

C. సింధూ నది

D. యమునా

ANS:D. యమునా


5) సచిన్ టెండూల్కర్ తన మొదటి ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఏ దేశం తరఫున ఆడాడు ?

A. ఆస్ట్రేలియా

B. బంగ్లాదేశ్

C. పాకిస్తాన్

D. న్యూజిలాండ్

ANS:C. పాకిస్తాన్


6) పాంచజన్యం అనేది ఎవరి శంఖం ?

A. అర్జునుడు

B. ధర్మరాజు

C. శ్రీకృష్ణుడు

D. శ్రీరాముడు

ANS: C. శ్రీకృష్ణుడు


7) ది హాంగ్ అని ఏ నదిని పిలుస్తారు ?

A. సింధు

B. గంగా

C. యమునా

D. బ్రహ్మపుత్ర

ANS:D. బ్రహ్మపుత్ర


8) సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేనిని పిలుస్తారు ?

A. ఉదయపూర్

B. బికనీర్

C. శ్రీనగర్

D. జోద్పూర్

ANS:A. ఉదయపూర్


9) కర్నూలు పట్టణం ఏ నది తీరాన ఉంది ?

A. కృష్ణా

B. పెన్నా

C. గోదావరి

D. తుంగభద్ర

ANS: D. తుంగభద్ర


10) మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది ?

A. తపతి

B. నర్మద

C. సబర్మతి

D. మహానది

ANS:B. నర్మద


11) ఏది ఎక్కువ తినడం వలన జుట్టు రాలిపోతుంది ?

A. ఉప్పు

B. కారం

C. చక్కెర

D. పసుపు

ANS: C. చక్కెర


12) ప్రకాశం బ్యారేజీ ఏ నదిపై నిర్మించారు ?

A. గోదావరి

B. గంగ

C. కృష్ణా

D. యమున

ANS:C. కృష్ణా


13) మార్జాలం అంటే ఏమిటి ?

A. ఎలుక

B. కుక్క

C. పిల్లి

D. కోతి

ANS:C. పిల్లి


14) వస్తు ప్రదర్శనశాల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

A. Exhibition

B. Library

C. Lab

D. Museum

ANS:D. Museum


15) ఈ క్రింది వాటిలో ఏం తాగడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?

A. కాఫీ

B. టీ

C. తేనె

D. వేపాకుజ్యూస్

ANS:B. టీ


16) వీటిలో ఏం తినడం వలన బరువు తగ్గుతారు ?

A. కీరదోస

B. చికెన్

C. రొయ్యలు

D. మటన్

ANS:C. రొయ్యలు


17) జల పుష్పం అని ఏ జీవిని అంటారు ?

A. కప్ప

B. చేప

C. మొసలి

D. ఆక్టోపస్

ANS:B. చేప


18) తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది ?

A. యమునా

B. గంగా

C. గోదావరి

D. కృష్ణా

ANS:A. యమునా


19) కనురెప్పలు లేని జీవి ఏది ?

A. మానవులు

B. కప్పలు

C. కుక్కలు

D. పాములు

ANS:B. కప్పలు


20) ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది ?

A. నీటి ఏనుగు

B. సి కుకుంబర్

C. జెల్లీఫిష్

D. ఆక్టోపస్

ANS:C. జెల్లీఫిష్


21) తెల్ల రంగు రక్తం గల జీవి ఏది ?

A. గొల్ల భామ

B. గడ్డి చిలక

C. సీతాకోక చిలక

D. ఏది కాదు

ANS: A. గొల్ల భామ


22) కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి ?

A. కేరళ

B. జార్ఖండ్

C. గోవా

D. ఒరిస్సా

ANS:B. జార్ఖండ్


23) Dairy Milk Chocolate ఏ సంవత్సరంలో Launch అయింది ?

A. 1890

B. 1870

C. 1905

D. 1960

ANS:C. 1905


24) ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని పట్టణాన్ని అంటారు ?

A. నెల్లూరు

B. కాకినాడ

C. విశాఖపట్నం

D. మచిలీపట్నం

ANS: A. నెల్లూరు


25) ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?

A. విటమిన్ D

B. విటమిన్ A

C. విటమిన్ E

D. విటమిన్ K

ANS:B. విటమిన్ A


26) శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ?

A. కేరళ

B. తెలంగాణ

C. కర్ణాటక

D. తమిళనాడు

ANS: D. తమిళనాడు


27) ధవలేశ్వరం డ్యాం ఏ నది మీద నిర్మించారు ?

A. కృష్ణ

B. కావేరి

C. యమునా

D. గోదావరి

ANS:D. గోదావరి


28) చార్జర్ ని తెలుగు లో ఏమంటారు ?

A. శరంబలం

B. తాంబాలం

C. ఘటం

D. సంచార గని

ANS:B. తాంబాలం


29) ఏ దేశంలో కోతుల కోసం మంకీ బఫెట్ అనే పండగ జరుగుతుంది ?

A. ఆస్ట్రేలియా

B. నెదర్లాండ్

C. ఇండియా

D. థాయిలాండ్

ANS:D. థాయిలాండ్


30) కులు, మనాలి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A. హర్యానా

B. హిమాచల్ ప్రదేశ్

C. మహారాష్ట్ర

D. గోవా

ANS:B. హిమాచల్ ప్రదేశ్


31) భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. కేరళ

D. తెలంగాణ

ANS:D. తెలంగాణ


32) అరకు వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A. కర్ణాటక

B. హిమాచల్ ప్రదేశ్

C. ఆంధ్ర ప్రదేశ్

D. కేరళ

ANS:C. ఆంధ్ర ప్రదేశ్


33) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. మహారాష్ట్ర

B. తెలంగాణ

C. ఆంధ్ర ప్రదేశ్

D. హర్యానా

ANS:C. ఆంధ్ర ప్రదేశ్


34) Lenovo Brand ఏ దేశానికి చెందినది ?

A. చైనా

B. ఇండియా

C. ఇంగ్లాండ్

D. మొనాకో

ANS:A. చైనా


35) ఏ జంతువు తాగడానికి నీరు లేకుంన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు ?

A. గుర్రం

B. సింహం

C. ఒంటె

D. జిరాఫీ

ANS:D. జిరాఫీ


36) ఇండియన్ రైల్వే లో వినిపించే వాయిస్ అనౌన్స్మెంట్ ఎవరిది ?

A. సరళ చౌదరి

B. తారాచౌదరి

C. కవితా కృష్ణమూర్తి

D. ఉషా ఉతప్

ANS: A. సరళ చౌదరి


37) పక్షులకు పితామహుడిగా పేరుపొందిన శాస్త్రవేత్త ఎవరు ?

A. అలెగ్జాండర్ విల్సన్

B. విలియమ్స్

C. డా|| సలీమ్ అలీ

D. జాన్ జేమ్స్

ANS:C. డా|| సలీమ్ అలీ


38) పేపర్ ను వేడి నుండి తయారు చేస్తారు ?

A. చెట్లు

B. పక్షులు

C. జంతువులు

D. కీటకాలు

ANS:A. చెట్లు


39) భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది ?

A. తెలంగాణ

B. రాజస్థాన్

C. మహారాష్ట్ర

D. తమిళనాడు

ANS: B. రాజస్థాన్


40) గూగుల్ ఎన్ని భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు ?

A. 150

B. 125

C. 133

D. 180

ANS:C. 133


41) కళ్ళు మూసుకుని ఉన్న చూడగలిగే జీవి ఏది ?

A. ముసలి

B. గుర్రం

C. ఒంటె

D. ఏనుగు

ANS: C. ఒంటె


42) కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?

A. జీలకర్ర

B. ధనియాలు

C. మెంతులు

D. మిరియాలు

ANS:C. మెంతులు


43) ఏ పక్షి తన చనిపోయేటప్పుడు ఒక పాట పాడు చనిపోతుంది ?

A. కోకిల

B. హమ్మింగ్ బర్డ్

C. హంస

D. రామచిలక

ANS:C. హంస


44) లాప్ టాప్ ని అచ్చ తెలుగులో ఏమంటారు ?

A. సంచార గణి

B. ప్రచార వాణి

C. గణన యంత్రం

D. చాయా గ్రాహిణి

ANS:A. సంచార గణి


45) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?

A. ఆంధ్రప్రదేశ్

B. కేరళ

C. తమిళనాడు

D. కర్ణాటక

ANS:C. తమిళనాడు


46) ఏ దేశంలో మొదటిసారిగా గాలిపటాలను కనిపెట్టారు ?

A. చైనా

B. థాయిలాండ్

C. సౌత్ ఆఫ్రికా

D. ఇండియా

ANS:A. చైనా


47) Micromax company ఏ దేశానికి చెందినది ?

A. అమెరికా

B. చైనా

C. ఇండియా

D. ఇటలీ

ANS:C. ఇండియా


48) మంచిర్యాల పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. బీహార్

B. తెలంగాణ

C. ఉత్తరాఖండ్

D. ఆంధ్ర ప్రదేశ్

ANS:B. తెలంగాణ


49) బియ్యం లో ఎక్కువగా ఏ పోషకాలు ఉంటాయి ?

A. ప్రోటీన్స్

B. కార్బోహైడ్రేట్స్

C. విటమిన్స్

D. మినరల్స్

ANS:B. కార్బోహైడ్రేట్స్


50) శ్రీశైలం క్షేత్రం ఏ నది దగ్గర ఉంది ?

A. కృష్ణా

B. గంగా

C. గోదావరి

D. యమునా

ANS:A. కృష్ణా