
1) మన దేశంలో ఆదార్ కార్డులను మొదటగా ఎక్కడ ప్రారంభించారు ?
A. తెలంగాణ
B. కర్ణాటక
C. ఆంధ్రప్రదేశ్
D. మహారాష్ట్ర
ANS:D. మహారాష్ట్ర
2) మానవ శరీరంలోని ఏ భాగంలో ఎక్కువ సంఖ్యలో ఎముకలు ఉంటాయి?
A. కాలు
B. చెయ్యి
C. చాతి
D. పుర్రె
ANS:B. చెయ్యి
3) ఇందిరా గాంధీ ఏ రాష్ట్రానికి చెందినావారు?
A. వెస్ట్ బెంగాల్
B. అస్సాం
C. రాజస్తాన్
D. ఉత్తరప్రదేశ్
ANS:D. ఉత్తరప్రదేశ్
4) ఏ దేశంలో వైన్ 24 గంటలు ఫ్రీగా ఇస్తారు?
A. సౌత్ కొరియా
B. నెదర్లాండ్
C. ఇటలీ
D. సౌదీఅరేబియా
ANS:C. ఇటలీ
5) ఇండియా మరియు పాకిస్తాను లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
A. కలహారి ఎడారి
B. సహారా ఎడారి
C. గోబీ ఎడారి
D. థార్ ఎడారి
ANS:D. థార్ ఎడారి
6) చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ దేనికి గుర్తు?
A. న్యాయం
B. అన్యాయం
C. హానీ
D. కోపం
ANS:A. న్యాయం
7) విటమిన్ C యొక్క మంచి మూలం ఏది?
A. బొప్పాయి
B. బియ్యం
C. గోధుమ
D. నిమ్మకాయ
ANS:D. నిమ్మకాయ
8) king of forest అని ఏ వృక్షాన్ని పిలుస్తారు ?
A. మంచి గంధం
B. టేకు
C. ఎర్ర చందనం
D. గంధము
ANS:B. టేకు
9) ఏ జీవి శరీరంలో రక్తం ఉండదు ?
A. జెల్లీఫిష్
B. బొద్దింక
C. దోమ
D. ఈగ
ANS:A. జెల్లీఫిష్
10) భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో సముద్రాలు ఉన్నాయి ?
A. 3 రాష్ట్రాలు
B. 5 రాష్ట్రాలు
C. 7 రాష్ట్రాలు
D. 9 రాష్ట్రాలు
ANS:D. 9 రాష్ట్రాలు
11) ఆంగ్ల దినపత్రిక "టైమ్స్ ఆఫ్ ఇండియా" ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది?
A. 1835
B. 1838
C. 1830
D. 1836
ANS:B. 1838
12) ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పాలసీ 2021(డ్రాఫ్ట్)ని ఆవిస్కరించింది?
A. తమిళనాడు
B. కర్ణాటక
C. తెలంగాణ
D. కేరళ
ANS:A. తమిళనాడు
13) ప్రపంచంలో అత్యంత పెద్దదైన ద్వీపం ఏది?
A. గ్రీన్ ల్యాండ్
B. క్రీట్
C. సిసిలి
D. క్రిస్మస్ ద్వీపం
ANS:A. గ్రీన్ ల్యాండ్
14) ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాలువ ఏది?
A. హౌప్టన్ షిప్ కెనాల్
B. కీల్ కెనాల్
C. గ్రాండ్ కెనాల్
D. సుయేజ్ కెనాల్
ANS:B. కీల్ కెనాల్
15) తోలి తెలుగులో టాకీ చిత్రం ఏది?
A. రైతు బిడ్డ
B. భీష్మ ప్రతిజ్ఞ
C. భక్త ప్రహ్లాద
D. మాలపిల్ల
ANS:C. భక్త ప్రహ్లాద
16) తైవాన్ దేశం యొక్క జాతీయ భాష ఏది?
A. స్పానిష్
B. ఇంగ్లిష్
C. మాండరిన్
D. జపనీస్
ANS:C. మాండరిన్
17) ఏ రాష్ట్రంలో రోడ్డును నరేంద్ర మోడీ మార్గ్ అనే పేరుతో ప్రారంభించారు?
A. సిక్కిం
B. మధ్యప్రదేశ్
C. త్రిపుర
D. ఉత్తరప్రదేశ్
ANS:A. సిక్కిం
18) విజువల్ ఎఫెక్ట్స్ లోని CGI లో C దేనిని సూచిస్తుంది?
A. కంప్యుటర్
B. క్రాఫ్టింగ్
C. కాల్టిబ్యుటింగ్
D. కాండీషన్
ANS:A. కంప్యుటర్
19) ధనరాజ్ పిళ్ళై ఏ ఆటకు సంబంధించినవాడు?
A. హాకీ
B. ఫుట్ బాల్
C. టెన్నిస్
D. క్రికెట్
ANS:A. హాకీ
20) బ్రిటిష్ కాలంలో జనాలని ఐకమత్యం చేయాలని గణేశుని ఉత్సవాలు మొదలు పెట్టిన స్వాతంత్ర సమర యోధుడు ?
A. లజపతి రాయ్
B. తిలక్
C. అరబిందో గోస్
D. చంద్రబోస్
ANS:B. తిలక్
21) 'కుడుములు' తయారు చేయడానికి ఏ పిండిని వాడతారు ?
A. మైదాపిండి
B. బియ్యం పిండి
C. రాగి పిండి
D. గోధుమపిండి
ANS:B. బియ్యం పిండి
22) వినాయకుడు వెలసిన 'కాణిపాకం' ఏ జిల్లాలో ఉంది ?
A. కర్నూలు జిల్లా
B. అనంతపురం జిల్లా
C. కడప జిల్లా
D. చిత్తూరు జిల్లా
ANS:D. చిత్తూరు జిల్లా
23) మయోఫియా అనే వ్యాది వేటికి కలుగుతుంది ?
A. చెవి
B. కళ్ళు
C. కాళ్ళు
D. ముక్కు
ANS:B. కళ్ళు
24) వినాయకుడు సాక్షి గణపతిగా ఏ క్షేత్రం దగ్గర దర్శనమిస్తాడు ?
A. తిరుపతి
B. భద్రాచలం
C. శ్రీశైలం
D. విజయవాడ
ANS:C. శ్రీశైలం
25) ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A. బెంగళూరు
B. జైపూర్
C. ముంబై
D. హైదరాబాద్
ANS:A. బెంగళూరు
26) నోబెల్ పురస్కారం మొత్తం ఎన్ని రంగాల్లో బహుకరిస్తారు?
A. 4
B. 6
C. 8
D. 10
ANS:B. 6
27) పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
A. అక్టోబర్ 17
B. సెప్టెంబర్ 14
C. నవంబర్ 10
D. అక్టోబర్ 2
ANS:A. అక్టోబర్ 17
28) ' నీళ్ల ' కు భయపడే ఫోబియాను ఏమంటారు?
A. హైడ్రో ఫోబియా
B. ఏమో ఫోబియా
C. జూ ఫోబియా
D. టెరో ఫోబియా
ANS:A. హైడ్రో ఫోబియా
29) అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం?
A. నవంబర్ 30
B. జులై 20
C. ఆగస్టు 10
D. సెప్టెంబర్ 8
ANS:D. సెప్టెంబర్ 8
30) ఈ క్రింది వారిలో ' భూదాన్ ' ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
A. నెహ్రూ
B. వల్లభాయ్ పటేల్
C. ఆచార్య వినోబా భావే
D. రామచంద్ర రెడ్డి
ANS:C. ఆచార్య వినోబా భావే
31) ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ఆరోగ్యానికి సంబంధించింది?
A. UNICEF
B. IMF
C. WHO
D. World Bank
ANS:C. WHO
32) భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
A. హైదరాబాద్
B. బెంగళూరు
C. విజయవాడ
D. న్యూఢిల్లీ
ANS:D. న్యూఢిల్లీ
33) కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
A. హైదరాబాద్
B. బెంగళూరు
C. కటక్
D. న్యూఢిల్లీ
ANS:C. కటక్
34) ఈ క్రింది వాటిలో ఏ సంస్థ పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తుంది?
A. WHO
B. IMF
C. UNICEF
D. World Bank
ANS:C. UNICEF
35) ఈ క్రింది వాటిలో నల్ల నేల ఏ పంటకు అనుకూలం?
A. వరి
B. పత్తి
C. మొక్కజొన్న
D. చెరకు
ANS:B. పత్తి
36) కోణార్క్ సూర్యదేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
A. కేరళ
B. తమిళనాడు
C. కర్ణాటక
D. ఒరిస్సా
ANS:D. ఒరిస్సా
37) ప్రపంచ వాతావరణ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. మనీలా
B. కాట్మండు
C. వాషింగన్ డిసి
D. జెనీవా
ANS:D. జెనీవా
38) గరిబి హటావో నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని ఎవరు?
A. గుల్జరిలాల్ నందా
B. చరణ్ సింగ్
C. మొరార్జీ దేశాయ్
D. ఇందిరాగాంధీ
ANS:D. ఇందిరాగాంధీ
39) యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం?
A. తెలంగాణ
B. కర్ణాటక
C. తమిళనాడు
D. ఆంధ్రపదేశ్
ANS:B. కర్ణాటక
40) పేపర్ కరెన్సీని విడుదల చేసిన మొదటి దేశం ఏది?
A. జర్మనీ
B. జపాన్
C. రష్యా
D. చైనా
ANS:D. చైనా
41) వానపాముల పెంపకాన్ని ఏమంటారు?
A. వర్మి కల్చర్
B. ఎపి కల్చర్
C. ఫ్లోరికల్చర్
D. వీటి కల్చర్
ANS:A. వర్మి కల్చర్
42) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
A. అలహాబాద్
B. మద్రాస్
C. కలకత్తా
D. ఒరిస్సా
ANS:C. కలకత్తా
43) ఈ క్రింది వాటిలో మనిషి తర్వాత అతి తెలివైన జంతువు ఏది?
A. కుక్క
B. కోతి
C. డాల్ఫిన్
D. ఏనుగు
ANS:C. డాల్ఫిన్
44) భారతదేశంలో మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
A. తమిళనాడు
B. మహారాష్ట్ర
C. కర్ణాటక
D. తెలంగాణ
ANS:B. మహారాష్ట్ర
45) భారత క్రికెట్ జట్టులో రన్ మెషీన్ అని ఎవరిని పిలుస్తారు?
A. విరాట్ కోహ్లి
B. వీరేంద్ర సెహ్వాగ్
C. రోహిత్ శర్మ
D. సౌరవ్ గంగూలీ
ANS:B. విరాట్ కోహ్లి