ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పూర్తి వివరాలు తెలుగులో

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన 2.0 పూర్తి వివరాలు తెలుగులో : ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి eligibility criteria ఏంటి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి పూర్తి వివరాలుఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం


Eligibility criteria:


  • 18 సంవత్సరాల వయసు దాటిన మహిళలు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులు.
  • ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఎటువంటి LPG కనెక్షన్ వారి ఇంట్లో ఉండకూడదు.


Documents Required:


  • KYC
  • ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గా ఆధార్ కార్డు ను ఉపయోగించవచ్చు. అలాగే, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏ రెసిడెంట్ అడ్రస్ గా మెన్షన్ చేస్తే అడ్రస్ ప్రూఫ్ గా కూడా ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు.
  • రేషన్ కార్డు.
  • బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, IFSC కోడ్.

PM Ujjwala Yojana 2.0 Apply Online 2021

PM Ujjwala Yojana 2.0 Apply Online Eligibility criteria and Documents Required

ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

Step 1: ముందుగా బ్రౌజర్లో pmuy.gov.in అనే వెబ్ సైట్ ని మనం ఓపెన్ చేసుకోవాలి.

pmuy.gov.in


Step 2: ఈ వెబ్సైట్ లో Apply for New Ujjwala 2.0 connection మీద క్లిక్ చేయండి.
Step 3: నెక్స్ట్ పేజ్ లో click here పైన క్లిక్ చేయండి.
Step 4: ఇక్కడ మీరు ఏ కనెక్షన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు.సెలెక్ట్ చేసుకోండి.ఈ ఆర్టికల్ లో నేను HP గ్యాస్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను.
Step 5: హెచ్.పీ గ్యాస్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో కనెక్షన్ రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కనెక్షన్ టైప్ ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
Step 6: ఆ తర్వాత I accept above declaration మీద క్లిక్ చేయండి. అలాగే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ నీ search చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి.
Step 7: నెక్స్ట్ ప్లేస్ లో ఈ కేవైసీ Check box మీద క్లిక్ చేసి అలాగే ఆధార్ కార్డు ఉన్న లో అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే My current address is same as address in aadhar అని చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 8: నెక్స్ట్ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు, రేషన్ కార్డు వివరాలు, అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే LPG కనెక్షన్ టైప్ కూడా సెలెక్ట్ చేసుకొని ప్రూఫ్ఆఫ్ అడ్రస్ కి మనం ఏ డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాము అది సెలెక్ట్ చేసుకొని అడ్రస్ ప్రూఫ్ ఐడి ఎంటర్ చేయాలి.
Step 9: ఆ తర్వాత కింద చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి.
Step 10: అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి.I accept above declaration అనే చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.


కింద కనిపిస్తున్న వీడియోని చూసినట్లయితే మీకు ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు.

Watch on Youtube
Pradhan Mantri Ujjwala Yojana GAS Connections Online https://youtu.be/2vqUyzrsGSg


PM Ujjwala Yojana 2.0 Apply Online Eligibility Criteria and Documents Required.

Previous Post Next Post