Telugu General Knowledge - Explore, Learn, Thrive (తెలుగు జనరల్ నాలెడ్జ్)

Also Read:



full-widthTelugu General Knowledge - Explore, Learn, Thrive (తెలుగు జనరల్ నాలెడ్జ్): Preparing for a competitive exam? Strengthen your general knowledge and stay updated on current affairs with this article. We provide 100+ carefully selected General Knowledge questions and answers. Dive into these questions to broaden your awareness across various topics, preparing you to face the exam confidently. Make the most of this resource to elevate your preparation and increase your chances of success.



Telugu General Knowledge

Telugu General Knowledge




 

1) కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది ?

A. కంటి ద్వారా

B. వెనక కాలు ద్వారా

C. చర్మం ద్వారా

D. ముందు కాలు ద్వారా

Ans : C. చర్మం ద్వారా


2) ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా?

A. 8:30 ని||

B. 10:30 ని||

C. 9:30 ని||

D. 9 గంటలు

Ans : C. 9:30 ని||


3) తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?

A. మలేషియా

B. థాయిలాండ్

C. శ్రీలంక

D. ఇండియా

Ans : B. థాయిలాండ్


4) వెనక్కి ఎగరగలిగే ఒకే ఒక పక్షి ఏది?

A. కింగ్ ఫిషర్

B. గుడ్లగూబ

C. నిప్పుకోడి

D. హమ్మింగ్ బర్డ్

Ans : D. హమ్మింగ్ బర్డ్


5) ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జంతువు ఏది?

A. సింహం

B. జిరాఫీ

C. ఏనుగు

D. నీలి తిమింగలం

Ans : D. నీలి తిమింగలం


6) వీటిలో ఇండియన్ నేషనల్ డ్రింక్ ఏది ?

A. మజ్జిగ

B. టీ

C. చెరుకురసం

D. గ్రీన్ టీ

Ans : B. టీ


7) దుబాయ్ లో వేటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు?

A. పులి

B. ఖడ్గమృగం

C. అరేబియన్ గుర్రం

D. ఒంటె

Ans : A. పులి


8) ఈ క్రింది వాటిలో అతి తక్కువ జీవితకాలం కలిగి ఉన్న జీవి ఏది ?

A. మెప్లై

B. సీతాకోకచిలుక

C. బల్లి

D. పావురం

Ans : A. మెప్లై


9) వీటిలో బ్రెయిన్ లేని ప్రాణి ఏది ?

A. జలగ

B. జెల్లీ ఫిష్

C. స్టార్ ఫిష్

D. వానపాము

Ans : C. స్టార్ ఫిష్


10) తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయి?

A. 4

B. 6

C. 5

D. 2

Ans : C. 5


11) ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి సినిమా ఏది?

A. మహానగర్

B. మధుమతి

C. మదర్ ఇండియా

D. గైడ్

Ans : C. మదర్ ఇండియా


12) మనిషి లోని ఏ అవయవం లోని భాగానికి రక్త ప్రసరణ ఉండదు?

A. అరికాలు

B. కన్ను

C. నాలుక

D. చెవి

Ans : B. కన్ను


13) టూత్ బ్రష్ ని మొట్టమొదటిసారిగా ఏ జంతువు వెంట్రుకలతో తయారు చేశారు ?

A. కుక్క

B. నక్క

C. పిల్లి

D. పంది

Ans : D. పంది


14) మనిషి శరీరంలో నొప్పి తెలియని అవయవం ఏది ?

A. బ్రెయిన్

B. జీర్ణాశయం

C. మూత్రపిండాలు

D. కాలేయం

Ans : A. బ్రెయిన్


15) వీటిలో ఏ ప్రాణికి జ్ఞాపకశక్తి ఎక్కువ కాలం ఉంటుంది ?

A. ఏనుగులు

B. కుక్కలు

C. కోతులు

D. డాల్ఫిన్స్

Ans : D. డాల్ఫిన్స్

16) ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?

A. పాకిస్తాన్

B. జపాన్

C. స్విజర్లాండ్

D. సౌత్ కొరియా

Ans : C. స్విజర్లాండ్


17) మతిమరుపు తగ్గించడానికి ఉపయోగపడేది ఏది ?

A. బెల్లం

B. దాల్చిన చెక్క

C. తేనె

D. కోడిగుడ్లు

Ans : B. దాల్చిన చెక్క


18) ఏ పక్షీ నేలపై అసలు వాలదు ?

A. గ్రద్ద

B. పచ్చ పావురం

C. కాకి

D. గుడ్లగూబ

Ans : B. పచ్చ పావురం


19) కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?

A. ఇండియా

B. శ్రీలంక

C. బ్రెజిల్

D. చైనా

Ans : C. బ్రెజిల్


20) ఈ క్రింది వాటిలో తీపిని గుర్తించలేని జీవి ఏది ?

A. ఎలుక

B. పిల్లి

C. ఎలుగుబంటి

D. కుక్క

Ans : B. పిల్లి


21) ఏ పక్షి తన మెదడు 360 డిగ్రీస్ తిప్పగలదు ?

A. కొంగ

B. కాకి

C. గుడ్లగూబ

D. గబ్బిలం

Ans : C. గుడ్లగూబ


22) గుర్రాలకి గాడిదలకు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని శరత్ పెట్టిన దేశం ఏది ?

A. పాకిస్తాన్

B. చైనా

C. యూకె

D. అమెరికా

Ans : C. యూకె


23) మైక్ టైసన్ బాక్సర్ కావడానికి కారణమైన జీవి ఏది ?

A. పులి

B. కుక్క

C. పావురం

D. గద్ద

Ans : C. పావురం


24) ఏ పండ్లు తినడం వలన మనిషిలో స్ట్రెస్ తగ్గుతుంది ?

A. ఆపిల్

B. అరటి పండు

C. చెర్రీ

D. పైనాపిల్

Ans : B. అరటి పండు


25) గుండెని తలలో కలిగి ఉన్న జీవి ఏది ?

A. పీత

B. బొద్దింక

C. రొయ్య

D. జలగ

Ans : C. రొయ్య


26) ఏ దేశంలో మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు శిక్ష వేస్తారు ?

A. సౌత్ ఆఫ్రికా

B. ఉత్తర కొరియా

C. నైజీరియా

D. జింబాబ్వే

Ans : A. సౌత్ ఆఫ్రికా


27) అరబిక్ అక్షరాలను కనుగొన్న దేశం ఏది ?

A. సౌదీ అరేబియా

B. ఇండియా

C. ఆఫ్ఘనిస్తాన్

D. బంగ్లాదేశ్

Ans : B. ఇండియా


28) ఆర్టిఫిషియల్ రక్తం తయారు చేస్తున్న దేశం ఏది ?

A. అమెరికా

B. రష్యా

C. చైనా

D. జపాన్

Ans : A. అమెరికా


29) ఈ క్రింది వాటిలో ఎక్కువ గురక సౌండ్ చేసే జంతువు ఏది ?

A. ఏనుగు

B. గొరిల్లా

C. పిల్లి

D. రాబిట్

Ans : C. పిల్లి


30) ఏనుగులు ఏ జీవులకు భయపడతాయి ?

A. పిల్ల ఏనుగులు

B. పాములు

C. జెర్రులు

D. తేనెటీగలు

Ans : D. తేనెటీగలు

31) ఏ దేశంలో వైన్ కంటే వాటర్ కాస్ట్ ఎక్కువ ?

A. ఆస్ట్రేలియా

B. సౌత్ ఆఫ్రికా

C. చైనా

D. ఇంగ్లాండ్

Ans : A. ఆస్ట్రేలియా


32) స్పేస్ లోకి మొదటి పిజ్జా ని డెలివరీ చేసిన పిజ్జా కంపెనీ ఏది ?

A. యూఎస్ పిజ్జా

B. పిజ్జా హట్

C. డొమినోస్

D. మెక్ డోనాల్డ్స్

Ans : B. పిజ్జా హట్


33) ఈ క్రింది వాటిలో ఏ ప్రాణి ఒక కన్ను మూసుకొని నిద్రపోతుంది ?

A. కింగ్ కోబ్రా

B. ముసలి

C. డాల్ఫిన్

D. నిప్పు కోడి

Ans : C. డాల్ఫిన్


34) కాళ్లు ఉన్నా కానీ నడవలేని ప్రాణి ఏది ?

A. రొయ్యలు

B. తునిగా

C. సీతాకోకచిలక

D. ఈగ

Ans : B. తునిగా


35) డైనమైట్ తయారీలో ఉపయోగించే ఆహార పదార్థం ఏది ?

A. జీడిపప్పు

B. కొబ్బరి

C. వేరుశెనగ

D. చేపలు

Ans : C. వేరుశెనగ


36) వీటిలో ఏ జీవికి చావు ఉండదు ?

A. జెల్లీఫిష్

B. ఆక్టోపస్

C. తాబేలు

D. బొద్దింక

Ans : A. జెల్లీఫిష్


37) IPL నీ ఏ ఇయర్లో మొదలు పెట్టారు ?

A. 2003

B. 2005

C. 2006

D. 2008

Ans : D. 2006


38) వీటిలో ఏ ప్రాణికి మూడు గుండెలు ఉంటాయి ?

A. వానపాము

B. స్టార్ ఫిష్

C. ఆక్టోపస్

D. నత్త

Ans : C. ఆక్టోపస్


39) మదర్ తెరిసా ఏ దేశం లో పుట్టారు ?

A. ఇరియోపియ

B. సిరియా

C. ఆస్ట్రియ

D. మెసిడోనియా

Ans : D. మెసిడోనియా


40) వీటిలో 32 మెదడులో ఉన్న ప్రాణి ఏది ?

A. జలగ

B. గొంగళి పురుగు

C. బొద్దింక

D. వానపాము

Ans : A. జలగ


41) ఏ దేశంలో వైన్ 24 గంటలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ?

A. సౌత్ కొరియా

B. ఇటలీ

C. నెదర్లాండ్

D. సౌదీ అరేబియా

Ans : B. ఇటలీ


42) ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది ?

A. మేక

B. నల్ల పిల్లి

C. ఒంటే

D. పందికొక్కు

Ans : A. మేక


43) మానవ శరీరంలో అత్యంత కొవ్వు కలిగిన భాగం ఏది ?

A. తొడ

B. మెదడు

C. పొట్ట

D. లివర్

Ans : B. మెదడు


44) భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది ?

A. డైనోసార్

B. జీబ్రా

C. బొద్దింక

D. చీమలు

Ans : C. బొద్దింక


45) ఆవు జాతీయ జంతువు గా ఉన్న దేశం ఏది ?

A. చైనా

B. బంగ్లాదేశ్

C. ఇండియా

D. నేపాల్

Ans : D. నేపాల్


46) మనుషుల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బట్టి బాధపడుతున్నట్టు గుర్తించే జంతువులు ఏవి ?

A. కుక్కలు

B. ఆవులు

C. గుర్రాలు

D. గాడిదలు

Ans : C. గుర్రాలు


47) వీటిలో నాలుకతో వాసన చూసే జీవి ఏది ?

A. పాము

B. బల్లి

C. ఈగ

D. ఊసరవెల్లి

Ans : A. పాము


48) ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు ?

A. పాకిస్తాన్

B. చైనా

C. అమెరికా

D. రష్యా

Ans : D. రష్యా


49) ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది ?

A. క్యాల్షియం

B. ఐరన్

C. కాపర్

D. జింక్

Ans : A. క్యాల్షియం


50) ఏ దేశంలో నల్ల పిల్లి ఎదురు వస్తే అదృష్టంగా భావిస్తారు ?

A. జపాన్

B. చైనా

C. ఇండియా

D. పాకిస్తాన్

Ans : A. జపాన్


0/Post a Comment/Comments

Previous Post Next Post