Telugu General Knowledge Questions with Answers

Also Read:



full-widthTelugu General Knowledge Questions with Answers: Access detailed study material and information on General Studies for a variety of competitive exams. Our platform offers free access to an extensive archive of General Studies and GK questions suitable for all competitive exam types. Whether you're a student preparing for exams or a job seeker, this resource is invaluable for your preparation.



తెలుగులో జనరల్ నాలెడ్జ్

Telugu General Knowledge


1) చాక్లెట్స్ తినడం వలన చనిపోయే ప్రాణి ఏది ?

A. పిల్లి

B. పాము

C. తెల్ల పులి

D. కుక్క

Ans : D. కుక్క


2) ఎటువంటి మూవీస్ చూసిన తర్వాత మనుషులు మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు ?

A. సెంటిమెంట్

B. హారర్

C. దేశభక్తి

D. కామెడీ

Ans : B. హారర్


3) ఏ జంతువులు వాటి బెస్ట్ ఫ్రెండ్స్ దూరమైనప్పుడు బాధ పడతాయి ?

A. కోతులు

B. పులులు

C. ఆవులు

D. కంగారులు

Ans : C. ఆవులు


4) భారతదేశంలో శకునికి గుడి కట్టి పూజించే రాష్ట్రం ఏది ?

A. కేరళ

B. తమిళనాడు

C. ఆంధ్రప్రదేశ్

D. గోవా

Ans : A. కేరళ


5) ఏ ప్రాణి జీవితకాలంలో నీరు తాగదు ?

A. డాల్ఫిన్

B. మొసలి

C. రాటిల్ స్నేక్

D. ఒంటె

Ans : A. డాల్ఫిన్


6) మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ?

A. ముక్కు

B. చెవి

C. చేతివేళ్లు

D. కాలివేళ్లు

Ans : B. చెవి


7) క్రికెట్ లో మొదటి ప్రపంచ కప్ ను గెలిచిన జట్టు ఏది ?

A. వెస్టిండీస్

B. పాకిస్తాన్

C. ఇండియా

D. ఆస్ట్రేలియా

Ans : A. వెస్టిండీస్


8) ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినటం వలన ముసలితనం త్వరగా రాదు ?

A. జామకాయ

B. మామిడికాయ

C. ఉసిరికాయ

D. ఆపిల్

Ans : C. ఉసిరికాయ


9) వీటిలో ఏ మగ ప్రాణి పిల్లలకు జన్మనిస్తుంది ?

A. సిహార్స్

B. పెంగ్విన్

C. గుడ్లగూబ

D. కుందేలు

Ans : A. సిహార్స్


10) మానవ శరీరంలో పుట్టిన దగ్గర నుంచి పెరగని అవయవం ఏది ?

A. కిడ్నీ

B. కళ్ళు

C. గుండె

D. మెదడు

Ans : B. కళ్ళు


11) పురాణాల ప్రకారం రాముడి అక్క పేరు ఏమిటి ?

A. అహల్య

B. ఊర్వశి

C. శాంత

D. మండోదరి

Ans : C. శాంత


12) ఈ క్రింది వాటిలో చెమట పట్టని జంతువు ఏది ?

A. నక్క

B. కుందేలు

C. ఎలుగు బంటి

D. ఏనుగు

Ans : B. కుందేలు


13) ఏ జీవులు మనిషి యొక్క రోగాలను గుర్తించగలవు ?

A. కుక్కలు

B. ఈగలు

C. పిల్లులు

D. చేపలు

Ans : A. కుక్కలు


14) ఏ దేశంలో చేపలు పట్టడం నేరం ?

A. బ్రెజిల్

B. ఫ్రాన్స్

C. యూకే

D. అఫ్ఘనిస్తాన్

Ans : C. యూకే


15) పురాణాలలో అతి పురాతన పురాణం ఏది ?

A. కూర్మ పురాణం

B. మార్కండేయ పురాణం

C. మత్స్యపురాణం

D. భాగవత పురాణం

Ans : C. మత్స్యపురాణం


16) చదరంగం ఏ దేశం లో పుట్టింది ?

A. ఇండియా

B. అమెరికా

C. చైనా

D. స్పెయిన్

Ans : A. ఇండియా


17) ఉక్కుని సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది ?

A. సింహం

B. పులి

C. ముసలి

D. ఏనుగు

Ans : C. ముసలి


18) ఏ పక్షి వర్షం పడినప్పుడు మేఘాల పైకి వెళుతుంది ?

A. గుడ్లగూబ

B. పిచ్చుక

C. కొంగ

D. గ్రద్ద

Ans : D. గ్రద్ద


19) ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం ?

A. చైనా

B. సౌదీ అరేబియా

C. జింబాబ్వే

D. ఇటలీ

Ans : D. ఇటలీ


20) ఈ క్రింది వాటిలో పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది ?

A. చీమ

B. పిల్లి

C. తేలు

D. సీతాకోకచిలుక

Ans : A. కుక్కలు


21) సంస్కృతం లో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు ?

A. తిక్కన

B. నన్నయ

C. ఎర్రన

D. పోతన

Ans : D. పోతన


22) ఏ దేశంలో కోతులు సర్వ్ చేసే రెస్టారెంట్ ఉంది ?

A. వెస్టిండీస్

B. జపాన్

C. ఆస్ట్రేలియా

D. సౌత్ ఆఫ్రికా

Ans : B. జపాన్


23) గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది ?

A. నిజామాబాద్

B. వరంగల్

C. కరీంనగర్

D. ఖమ్మం

Ans : A. నిజామాబాద్


24) హాస్పిటల్ కి సంబంధించి ICU లో U అంటే ఏమిటి ?

A. Unit

B. Universe

C. Unity

D. Unwanted

Ans : A. Unit


25) క్రింది వాటిలో ఎక్కువ B.P ఉన్న జంతువు ఏది ?

A. చిరుతపులి

B. జిరాఫీ

C. సింహం

D. ఎలుగు బంటి

Ans : B. జిరాఫీ


26) ఏ ప్రాణి ఏడుపు ఎక్కువ సౌండ్ ఉంటుంది ?

A. డాల్ఫిన్

B. కంగారు

C. ఏనుగు

D. బ్లూ వేల్

Ans : D. బ్లూ వేల్


27) సరస్వతి దేవి వాహనం ఏది ?

A. నెమలి

B. పావురం

C. హంస

D. సింహం

Ans : C.హంస


28) పురాణాల ప్రకారం అమరలోకాధిపతి ఎవరు ?

A. శివుడు

B. బ్రహ్మ

C. విష్ణువు

D. ఇంద్రుడు

Ans : D. ఇంద్రుడు


29) ఏ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత ఎక్కువసేపు పనిచేస్తాయి ?

A. పాము

B. జలగ

C. మొసలి

D. పంది

Ans : D. పంది


30) ఏ ఫ్రూట్ తినడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?

A. ఆపిల్

B. గ్రేప్స్

C. చెర్రీ

D. బనానా

Ans : B. గ్రేప్స్


31) ఎగ్జామ్స్ కనిపెట్టిన దేశం ఏది ?

A. సింగపూర్

B. జపాన్

C. రష్యా

D. అమెరికా

Ans : D. అమెరికా


32) ఈ క్రింది వాటిలో ఏం చేసినవారికి నాసా 13 లక్షలు ఇస్తామని ప్రకటించింది ?

A. నిద్రపోవడం

B. కదలకుండా ఉండటం

C. డైటింగ్ చేయడం

D. ఊపిరి బిగపట్టి ఉంచడం

Ans : A. నిద్రపోవడం


33) గుజరాత్ యం. బీ. ఏ కేఫ్ లో వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ కి ఏం ఫ్రీగా ఇస్తారు ?

A. చాక్లెట్

B. ఐస్ క్రీమ్స్

C. చాయ్

D. బీర్

Ans : A. చాక్లెట్


34) ఈ క్రింది వాటిలో ఏ జంతువు పాలతో సబ్బులు తయారు చేస్తారు ?

A. జింక

B. చిరుత

C. గాడిద

D. మేక

Ans : C. గాడిద


35) ప్రపంచంలో మొరగని కుక్క జాతి ఏంటి ?

A. ల్యాబ్రీడర్

B. జర్మన్ షెఫర్డ్

C. బసెంగీ

D. బార్డర్ కొల్లి

Ans : C. బసెంగీ


36) ఈ క్రింది వాటిలో ఏం తినడం వల్ల పళ్ళకి మంచిది ?

A. ఆలు చిప్స్

B. గుడ్లు

C. సీతాఫలం

D. పాప్ కార్న్

Ans : D. పాప్ కార్న్


37) ఐస్ క్రీం తినడం వలన మనలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ పెయిన్ తగ్గుతుంది ?

A. స్ట్రాబెర్రీ

B. వెనీలా

C. చాక్లెట్

D. అమెరికన్ డ్రీమ్స్

Ans : C. చాక్లెట్


38) ఏ సినిమాలోని పాత్ర కోసం 17000 మంది చైల్డ్ యాక్టర్స్ ను ఆడిషన్ చేశారు ?

A. స్లమ్ గాడ్ మిలీనియార్

B. లైఫ్ ఆఫ్ పై

C. కరాటే కిడ్

D. హ్యారీ పోటర్

Ans : D. హ్యారీ పోటర్


39) ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ?

A. గంగా నది

B. నైలు నది

C. గోదావరి నది

D. యమునా నది

Ans : B. నైలు నది


40) ప్రపంచంలో కెల్లా అతి బలమైన పక్షి ఏది ?

A. నెమలి

B. పావురం

C. నిప్పు కోడి

D. ఈము పక్షి

Ans : D. ఈము పక్షి


41) ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది ?

A. గోమతి

B. గంగా

C. సింధూ నది

D. యమునా

Ans : D. యమునా


42) సచిన్ టెండూల్కర్ తన మొదటి ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఏ దేశం తరఫున ఆడాడు ?

A. ఆస్ట్రేలియా

B. బంగ్లాదేశ్

C. పాకిస్తాన్

D. న్యూజిలాండ్

Ans : C. పాకిస్తాన్


43) పాంచజన్యం అనేది ఎవరి శంఖం ?

A. అర్జునుడు

B. ధర్మరాజు

C. శ్రీకృష్ణుడు

D. శ్రీరాముడు

Ans : C. శ్రీకృష్ణుడు


44) ది హాంగ్ అని ఏ నదిని పిలుస్తారు ?

A. సింధు

B. గంగా

C. యమునా

D. బ్రహ్మపుత్ర

Ans : D. బ్రహ్మపుత్ర


45) సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేనిని పిలుస్తారు ?

A. ఉదయపూర్

B. బికనీర్

C. శ్రీనగర్

D. జోద్పూర్

Ans : A. ఉదయపూర్


46) కర్నూలు పట్టణం ఏ నది తీరాన ఉంది ?

A. కృష్ణా

B. పెన్నా

C. గోదావరి

D. తుంగభద్ర

Ans : D. తుంగభద్ర


47) మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది ?

A. తపతి

B. నర్మద

C. సబర్మతి

D. మహానది

Ans : B. నర్మద


48) ఏది ఎక్కువ తినడం వలన జుట్టు రాలిపోతుంది ?

A. ఉప్పు

B. కారం

C. చక్కెర

D. పసుపు

Ans : C. చక్కెర


49) ప్రకాశం బ్యారేజీ ఏ నదిపై నిర్మించారు ?

A. గోదావరి

B. గంగ

C. కృష్ణా

D. యమున

Ans : C. కృష్ణా


50) మార్జాలం అంటే ఏమిటి ?

A. ఎలుక

B. కుక్క

C. పిల్లి

D. కోతి

Ans : C. పిల్లిస్



Telugu General Knowledge Questions with Answers

0/Post a Comment/Comments

Previous Post Next Post