Interesting GK Questions and Answers In Telugu

Also Read:



full-widthInteresting GK Questions and Answers In Telugu: Here in this article we have provided the questions along with answers. These will help for any competitive exams. GK Plays an important role for students for competitive exams and asks various questions based on general knowledge.


If you get good marks in competitive exams, then you will get good jobs in Government and Private sectors. For every competitive exam, General Knowledge is mandatory. After passing the exam, you will have a personal interview or a direct job will be given by the organization. Below we have provided the top 50 Interesting Questions and Answers In Telugu


Interesting GK Questions and Answers

Interesting GK Questions and Answers




1) వస్తు ప్రదర్శనశాల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

A. Exhibition

B. Library

C. lab

D. Museum

Ans : D. Museum


2) ఈ క్రింది వాటిలో ఏం తాగడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?

A. కాఫీ

B. టీ

C. తేనె

D. వేపాకుజ్యూస్

Ans : B. టీ


3) వీటిలో ఏం తినడం వలన బరువు తగ్గుతారు ?

A. కీరదోస

B. చికెన్

C. రొయ్యలు

D. మటన్

Ans : C. రొయ్యలు


4) జల పుష్పం అని ఏ జీవిని అంటారు ?

A. కప్ప

B. చేప

C. మొసలి

D. ఆక్టోపస్

Ans : B. చేప


5) తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది ?

A. యమునా

B. గంగా

C. గోదావరి

D. కృష్ణా

Ans : A. యమునా


6) కనురెప్పలు లేని జీవి ఏది ?

A. మానవులు

B. కప్పలు

C. కుక్కలు

D. పాములు

Ans : B. కప్పలు


7) ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది ?

A. నీటి ఏనుగు

B. సి. కుకుంబర్

C. జెల్లీఫిష్

D. ఆక్టోపస్

Ans : C. జెల్లీఫిష్


8) తెల్ల రంగు రక్తం గల జీవి ఏది ?

A. గొల్ల భామ

B. గడ్డి చిలక

C. సీతాకోక చిలక

D. ఏది కాదు

Ans : A. గొల్ల భామ


9) కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి ?

A. కేరళ

B. జార్ఖండ్

C. గోవా

D. ఒరిస్సా

Ans : B. జార్ఖండ్


10) Dairy Milk Chocolate ఏ సంవత్సరంలో Launch అయింది ?

A. 1890

B. 1870

C. 1905

D. 1960

Ans : C. 1905


11) ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని పట్టణాన్ని అంటారు ?

A. నెల్లూరు

B. కాకినాడ

C. విశాఖపట్నం

D. మచిలీపట్నం

Ans : A. నెల్లూరు


12) ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?

A. విటమిన్ D

B. విటమిన్ A

C. విటమిన్ E

D. విటమిన్ K

Ans : B. విటమిన్ A


13) శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ?

A. కేరళ

B. తెలంగాణ

C. కర్ణాటక

D. తమిళనాడు

Ans : D. తమిళనాడు


14) ధవలేశ్వరం డ్యాం ఏ నది మీద నిర్మించారు ?

A. కృష్ణ

B. కావేరి

C. యమునా

D. గోదావరి

Ans : A. గోదావరి


15) చార్జర్ ని తెలుగు లో ఏమంటారు ?

A. శరంబలం

B. తాంబాలం

C. ఘటం

D. సంచార గని

Ans : B. తాంబాలం


16) ఏ దేశంలో కోతుల కోసం మంకీ బఫెట్ అనే పండగ జరుగుతుంది ?

A. ఆస్ట్రేలియా

B. నెదర్లాండ్

C. ఇండియా

D. థాయిలాండ్

Ans : D. థాయిలాండ్


17) కులు, మనాలి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A. హర్యానా

B. హిమాచల్ ప్రదేశ్

C. మహారాష్ట్ర

D. గోవా

Ans : B. హిమాచల్ ప్రదేశ్


18) భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. కేరళ

D. తెలంగాణ

Ans : D. తెలంగాణ


19) అరకు వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A. కర్ణాటక

B. హిమాచల్ ప్రదేశ్

C. ఆంధ్ర ప్రదేశ్

D. కేరళ

Ans : C. ఆంధ్ర ప్రదేశ్


20) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. మహారాష్ట్ర

B. తెలంగాణ

C. ఆంధ్ర ప్రదేశ్

D. హర్యానా

Ans : C. ఆంధ్ర ప్రదేశ్


21) Lenovo Brand ఏ దేశానికి చెందినది ?

A. చైనా

B. ఇండియా

C. ఇంగ్లాండ్

D. మొనాకో

Ans : A. చైనా


22) ఏ జంతువు తాగడానికి నీరు లేకుంన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు ?

A. గుర్రం

B. సింహం

C. ఒంటె

D. జిరాఫీ

Ans : D. జిరాఫీ


23) ఇండియన్ రైల్వే లో వినిపించే వాయిస్ అనౌన్స్మెంట్ ఎవరిది ?

A. సరళ చౌదరి

B. తారాచౌదరి

C. కవితా కృష్ణమూర్తి

D. ఉషా ఉతప్

Ans : A. సరళ చౌదరి


24) పక్షులకు పితామహుడిగా పేరుపొందిన శాస్త్రవేత్త ఎవరు ?

A. అలెగ్జాండర్ విల్సన్

B. విలియమ్స్

C. డా|| సలీమ్ అలీ

D. జాన్ జేమ్స్

Ans : C. డా|| సలీమ్ అలీ


25) పేపర్ ను వేడి నుండి తయారు చేస్తారు ?

A. చెట్లు

B. పక్షులు

C. జంతువులు

D. కీటకాలు

Ans : A. చెట్లు


26) భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది ?

A. తెలంగాణ

B. రాజస్థాన్

C. మహారాష్ట్ర

D. తమిళనాడు

Ans : B. రాజస్థాన్


27) గూగుల్ ఎన్ని భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు ?

A. 150

B. 125

C. 133

D. 180

Ans : C.133


28) కళ్ళు మూసుకుని ఉన్న చూడగలిగే జీవి ఏది ?

A. ముసలి

B. గుర్రం

C. ఒంటె

D. ఏనుగు

Ans : C. ఒంటె


29) కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?

A. జీలకర్ర

B. ధనియాలు

C. మెంతులు

D. మిరియాలు

Ans : C. మెంతులు


30) ఏ పక్షి తన చనిపోయేటప్పుడు ఒక పాట పాడు చనిపోతుంది ?

A. కోకిల

B. హమ్మింగ్ బర్డ్

C. హంస

D. రామచిలక

Ans : C. హంస


31) లాప్ టాప్ ని అచ్చ తెలుగులో ఏమంటారు ?

A. సంచార గణి

B. ప్రచార వాణి

C. గణన యంత్రం

D. చాయా గ్రాహిణి

Ans : A. సంచార గణి


32) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?

A. ఆంధ్రప్రదేశ్

B. కేరళ

C. తమిళనాడు

D. కర్ణాటక

Ans : C. తమిళనాడు


33) ఏ దేశంలో మొదటిసారిగా గాలిపటాలను కనిపెట్టారు ?

A. చైనా

B. థాయిలాండ్

C. సౌత్ ఆఫ్రికా

D. ఇండియా

Ans : A. చైనా


34) Micromax company ఏ దేశానికి చెందినది ?

A. అమెరికా

B. చైనా

C. ఇండియా

D. ఇటలీ

Ans : C. ఇండియా


35) మంచిర్యాల పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. బీహార్

B. తెలంగాణ

C. ఉత్తరాఖండ్

D. ఆంధ్ర ప్రదేశ్

Ans : B. తెలంగాణ


36) బియ్యం లో ఎక్కువగా ఏ పోషకాలు ఉంటాయి ?

A. ప్రోటీన్స్

B. కార్బోహైడ్రేట్స్

C. విటమిన్స్

D. మినరల్స్

Ans : B. కార్బోహైడ్రేట్స్


37) శ్రీశైలం క్షేత్రం ఏ నది దగ్గర ఉంది ?

A. కృష్ణా

B. గంగా

C. గోదావరి

D. యమునా

Ans : A. కృష్ణా


38) ఆర్నితాలజీ లో వేటి గురించి అధ్యయనం చేస్తారు ?

A. జంతువులు

B. పక్షులు

C. కీటకాలు

D. రసాయనాలు

Ans : B. పక్షులు


39) LPG gas లో L అంటే ఏమిటి ?

A. Liquefied

B. Limited

C. Listed

D. Linked

Ans : A. Liquefied


40) భారతదేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరు ?

A. అనుపమ మానీ

B. శశిబాల

C. సుమితా సింగ్

D. ఆనంది గోపాల్ జోషి

Ans : D. ఆనంది గోపాల్ జోషి


41) కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?

A. తెలంగాణ

B. కేరళ

C. ఆంధ్రప్రదేశ్

D. తమిళనాడు

Ans : C. ఆంధ్రప్రదేశ్


42) తలలో చుండ్రు సమస్య తగ్గడానికి కొబ్బరి నూనెలో ఏది కలిపి వాడాలి ?

A. కర్పూరం

B. మెంతులు

C. తులసి ఆకులు

D. మందార ఆకులు

Ans : A. కర్పూరం


43) జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తినాలి ?

A. పెరుగు

B. క్యారెట్

C. బెల్లం

D. స్వీట్లు

Ans : B. క్యారెట్


44) అత్యధికంగా నల్ల ఉప్పు ఏ దేశంలో లభిస్తుంది ?

A. అమెరికా

B. కాంగో

C. యూరోప్

D. స్వీడన్

Ans : C. యూరోప్


45) Royal Enfield brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. అమెరికా

C. జర్మనీ

D. ఇటలీ

Ans : A. ఇండియా


46) సాధారణంగా ఏనుగు పిల్ల పుట్టగానే ఎన్ని కిలోల బరువు ఉంటుంది ?

A. 40

B. 70

C. 100

D. 150

Ans : C. 100


47) కంచి పట్టు చీరలకు కేంద్రమైన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. కర్ణాటక

D. కేరళ

Ans : A. ఆంధ్రప్రదేశ్


48) గోవాలో అధికార భాష ఏది ?

A. మలయాళం

B. కొంకణి

C. హిందీ

D. బెంగాలీ

Ans : B. కొంకణి


49) పురాణాల ప్రకారం నారదుడి వీణ పేరు ఏమిటి ?

A. రుద్ర

B. సారంగి

C. సరస్వతి

D. మహతి

Ans : D. మహతి


50) రత్నగర్భ అని పేరు ఏ రాష్ట్రానికి ఉంది ?

A. తెలంగాణ

B. కర్ణాటక

C. ఆంధ్రప్రదేశ్

D. ఒడిశా

Ans : C. ఆంధ్రప్రదేశ్



Interesting GK Questions and Answers

0/Post a Comment/Comments

Previous Post Next Post