జామ‌పండుతో 10 ఆరోగ్య ర‌హ‌స్యాలు…!

జామ‌పండుతో 10 ఆరోగ్య ర‌హ‌స్యాలు…! : జామపండు తిన‌టానికి అంద‌రు ఇష్ట‌ప‌డుతారు. కానీ దీని వ‌ల‌న ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్యానికి గుర‌వుతారు.


జామ‌పండుతో 10 ఆరోగ్య ర‌హ‌స్యాలు…!


జామ‌పండుతో 10 ఆరోగ్య ర‌హ‌స్యాలు…!


1) అతి త‌క్కువ క్యాల‌రీలు, త‌క్ఖువ కొలెస్టాల్ క‌లిగి, ఎక్కువ పోష‌క విలువ‌లు పండు జామ‌.
2) ఎక్కువ పీచు ప‌దార్థం (ఫైబ‌ర్) క‌లిగి ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది.
3) వ‌య‌సుకు ముందే ముఖంపై ముడ‌తలు, చ‌ర్మంలో సాగుద‌ల లేకుండా చేస్తుంది.
4)A,B,C  విట‌మిన్లు పుష్ఖ‌లంగా ల‌భిస్తాయి. శ‌రీరానికి కావాల్సిన యాంటిఆక్సిడెంట్లు పుష్ఖ‌లంగా ల‌భిస్తాయి.
5) కంటి స‌మ‌స్య‌లు, కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా జామ‌పండు కాపాడుతుంది.
6) స్త్రీల‌లో రుతుచ‌క్ర స‌మ‌స్య‌లు, బ్రెస్ట్ క్యాన్స‌ర్, పురుషుల‌లో ప్రోస్టేట్ క్యాన్స‌ర్లు రాకుండా నివారిస్తుంది.
7) జామ‌పండు ప్ర‌తి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెరిగి, అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.
8) దీనిలో విట‌మిన్ ఎ, ఫ్లావ‌నాయిడ్స్ అయిన బీటాకెరోటిన్‌, లైకోపిస్ ఉండ‌డం వ‌ల్ల ఉపిరితిత్తులకు, చ‌ర్మానికి, కంటికి చాలా మంచిది.
9) అతినీల‌లోహిత కిర‌ణాల నుంచి వ‌చ్చే కొన్ని క్యాన్స‌ర్ కార‌కాల‌ను జామ‌కాయ‌లో వుండే లైకోపిన్ అడ్డుకుంటుంది.
10) జామ‌కాయ‌లో వుండే పొటాషియం గుండె జ‌బ్బులు, బీపి పెర‌గ‌కుండా చేస్తాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post