రక్త హీనత రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారం..? : రక్త కణాలు ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్య సమస్యలు రాకుండా చూడటంలోను ముఖ్య పోషకంగా ఐరన్ కీలకపాత్ర వహిస్తుంది. మరి ఐరన్ ఏ ఆహార పదార్దాల్లో దొరుకుతుందో తెలుసుకుందాం.
1)సోయా : ఈ గింజల నుంచి ఐరన్ పొందవచ్చు. చేపలు, మాంసాహారం ద్వారా లభించే ఐరన్ వీటిల్లో కూడా లభిస్తుంది. శరీరం కూడా ఈ పోషకాన్ని త్వరగా గ్రహిస్తుంది.
2) నువ్వులు : వీటిని పొడిగా చేసి సలాడ్స్, కూరల్లో చల్లుకుంటే మంచిది. నువ్వులపొడిని చపాతీ పిండిలో కలిపితే చపాతీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ఫోలిక్ ఆమ్లం కూడా లభిస్తుంది.
3)ఆకుకూరలు : పాలకూర, గొంగుర, మెంతి కూర వంటి వాటిల్లో ఐరన్ సమృద్దిగా లభిస్తుంది. వీటి ద్వారా త్వరగా శరీరానికి అందుతుంది. వీటితో పాటూ బంగాళాదుంప, టమోటా ల నుంచి కూడా ఐరన్ పుష్కలంగా లబిస్తుంది.

Post a Comment