Dandruff Control Tips in Telugu || Home Remedies - చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు : కాలం ఏదైనా మనలో ప్రతిఒక్కరిని వేధించే సమస్య తలలో చుండ్రు,వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడ లేకుండా ప్రతి ఒక్కరికి చుండ్రు రావడం సహజం .చుండ్రు రావడానికి కారణాలు చాలానే వున్నాయి .చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది.అధిక వత్తిడికి గురికావడం వల్ల కూడా చుండ్రు వస్తుంది.ప్రస్తుత కాలంలో మనం అందరం ఏదో ఒక విషయానికి వత్తిడికి గురికావడం సహజం.అలాగే ఎక్కువ సమయం ఎసి రూమ్ లో కూర్చోడం ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడడం వల్ల కూడా తలమీద చర్మం పొడిగా మారి పొట్టులా లేస్తుంది.
Also Read : చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు
చుండ్రు వల్ల వచ్చే మానసిక ఆందోళన నుంచి బయట పడాలని అనుకుంటునారా.చుండ్రు పోవాలంటే ఎక్కువ మందుల పై ఆధారపడడం కంటే ఇంట్లోనే వుండే కొన్ని పదార్ధాలను ఉపయోగించి సులభంగా బయటపడవచు.కొన్ని జాగ్రతలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగించుకోవచు. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
చిట్కా నెంబర్ 1 :
ఎక్కువ ఆకుకూరలు పీచుపదార్ధం విటమిన్ ఎ , ప్రోటీన్లు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలి.చేపలను ఆహారంలో తీసుకోవాలి .వేపుడు పదార్ధాలను తినకూడదు.
చిట్కా నెంబర్ 2 :
తలను ఎప్పుడు కప్పి వుంచకుడదు.తలలో తేమ లేకుండా చూసుకోవాలి.తరచుగా తలస్నానం చేస్తూ మంచి షాంపూ మరియు కండీషనర్ వాడాలి.
చిట్కా నెంబర్ 3 :
6 చెంచాల నీళ్ళలో 2 చెంచాల వెనిగర్ కలిపి. షాంపూ తో తలస్నానం చేశాక వెనిగర్ నీళ్ళను తలకు పట్టించాలి.ఇలా వారానికి ఒకసారి చొప్పున కనీసం మూడు నెలలు చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
చిట్కా నెంబర్ 4 :
వారానికి ఒకసారి పుల్లటి పెరుగుతో నిమ్మరసం కలిపి తలస్నానం ముందు ఒక అరగంట తలకు పట్టించి ఉంచాలి ఇలా చేస్తే తలలో చుండే పొట్టు పోతుంది.
చిట్కా నెంబర్ 5 :
నిమ్మరసం లో ఉసిరికాయ రసంకానీ లేదా ఉసిరి పొడి కానీ కలిపి తలకు మర్దన చేయాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టుకు కావలిసి ఐరన్ లభిస్తుంది.
చిట్కా నెంబర్ 6 :
వారానికి రెండు సార్లు గోరువెచ్చని కొబ్బరినునేలో నిమ్మరసం కలిపి తలకు మర్దన చేయాలి .వేడినీటిలో ముంచిన టవల్ ను తలకుచుట్టి అరగంట వుంచి ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ లబిస్తుంది.
చిట్కా నెంబర్ 7 :
చుండ్రు ఎక్కువగా వున్నప్పుడు మెంతులు నానపెట్టి పేస్ట్ చేసి దాన్ని తలకు రాయాలి.అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
Dandruff Control Tips in Telugu || Home Remedies
తలస్నానం చేసేటపుడు షాంపూ తలని పూర్తిగా వదలక పోయిన కూడా చుండ్రు వస్తుంది.మనం వాడె షాంపూ లో మినరల్స్ మరియు ఐరన్ ఎక్కువగా వున్నా కూడా చుండ్రు సమస్య వస్తుంది.కలుషిత వాతావరణం మరియు వాతావరణం లో మార్పులు , ఆహార లోపాలు , హార్మోన్లు సక్రమంగా లేకపోవడం వల్ల కూడా చుండ్రు (Dandruff) వస్తుంది.Also Read : చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు

Post a Comment