చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి : చాలా పల్లెల్లో పొద్దున్నే సద్దెన్నం తింటారు.. అందుకే వారు చాలా ఆరోగ్యం తో ఉంటారు. అదే టౌన్ లో అయితే చాలా వరకు రాత్రి అన్నం మిగిలితే morning పారేయడమో లేదా పనివాళ్ళకి ఇవ్వడమో చేస్తారు..! ఎందుకంటే వాళ్ళకి టిఫణీలు కాపీలు Fashion కదా..! కానీ వాస్తవం ఏమిటంటే కొంతమంది పరిశోధకులు దీని గురించి కొన్ని ఆశక్తికర విషయాలు బయటపెట్టారు.

Also Read : చుండ్రు సమస్యలు వాటి చిట్కాలు

రాత్రిపూట మిగిలిపోయిన అన్నం మార్నింగ్ తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిదట. పెద్దల కాలంలో మన తాతలు అవ్వలు సద్దన్నం లో మజ్జిగ కలుపుకొని ఉల్లిపాయ మరియు మిరపయాక నంచుకుని తినేవారు .. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు .. 100 ఎడ్లు బ్రతికేవాళ్లు.


చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు

చద్దన్నం తినడం వల్ల కలిగే లాభాలు అంత ఇంత కాదు తెలుసుకోండి


ఓకే అసల విసయానికివస్తే అన్నంను రాత్రి అంతా ఉంచడంవల్ల అందులో కొన్ని రకాల మార్పులు చోటుచేసుకుంటాయి.. 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న Iron 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే Potassium మరియు Calcium లు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.మరిన్నిహెల్త్ టిప్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.


చద్దన్నం తినడం వలన కలిగే ప్రయోజనాలు:

1. ఎక్కువ సమయం ఉల్లాసంగా ఉండాలంటే మార్నింగ్ సద్దన్నం తినాలి
2. శరీరంలో రోగనిరోదక శక్తి ని పెంచుతుంది.
3. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చద్దన్నంలో పెరుగు, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
4. పలు చర్మ వ్యాదుల నుండి కాపాడుతుంది.
5. మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
6. పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
SHARE IT

0 Comments:

Post a Comment

Andhra Pradesh Districts

Andhra Pradesh Govt Schemes

Top